Rs.97.80for 1 strip(s) (4 tablets each)
Alenost Tablet కొరకు ఆహారం సంపర్కం
Alenost Tablet కొరకు ఆల్కహాల్ సంపర్కం
Alenost Tablet కొరకు గర్భధారణ సంపర్కం
Alenost Tablet కొరకు చనుబాలివ్వడం సంపర్కం
ఆహారం
ఆల్కహాల్
గర్భధారణ
చనుబాలివ్వడం
Alenost 70mg Tabletను ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది ( ఆహారం తీసుకోవడానికి 1 గంట ముందు లేదా ఆహారం తీసుకున్న తరువాత 2 గంటలు)
Alenost 70mg Tabletతో సాధారణంగా మద్యం సేవించడం సురక్షితం.
SAFE
Alenost 70mg Tabletను గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితం కాకపోవచ్చు
జంతు అధ్యయనాల్లో పిండంపై వ్యతిరేక ప్రభావాలు చూపించబడ్డాయి, అయితే ఇవి మానవ అధ్యయనాల్లో పరిమితంగా ఉన్నాయి. గర్భధారణ మహిళల్లో దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల కంటే ఆమోదయోగ్యమైనవి. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
జంతు అధ్యయనాల్లో పిండంపై వ్యతిరేక ప్రభావాలు చూపించబడ్డాయి, అయితే ఇవి మానవ అధ్యయనాల్లో పరిమితంగా ఉన్నాయి. గర్భధారణ మహిళల్లో దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల కంటే ఆమోదయోగ్యమైనవి. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
CONSULT YOUR DOCTOR
బిడ్డకు పాలిచ్చే తల్లులు Alenost 70mg Tablet బహుశ సురక్షితము.
ఈ మందు మానవ వినియోగం విషయంలో ఉన్న సమాచారం ప్రకారం ఇది బిడ్డకు చెప్పుకోదగ్గ స్థాయిలో హాని చేయదు.
SAFE IF PRESCRIBED
Alenost 70mg Tablet కొరకు సాల్ట్ సమాచారం
Alendronic Acid(70mg)
Alenost tablet ఉపయోగిస్తుంది
ఎలా alenost tablet పనిచేస్తుంది
అలెండ్రోనిక్ ఆమ్లం ఒక బిస్ఫాస్ఫోనేట్. ఇది ఎముకలను విచ్ఛిన్నం చేసే కణాలను తగ్గిస్తుంది. ఫలితంగా ఆ కణాలు తగ్గిపోతాయి. ఇది ఎముకల శక్తి కోల్పోకుండా చేస్తుంది. అందువల్ల ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుంది.
అలెండ్రోనిక్ ఆమ్లం ఒక బిస్ఫాస్ఫోనేట్u200c. ఇది ఎముకలను విచ్ఛిన్నం చేసే కణాలను తగ్గిస్తుంది. ఫలితంగా ఆ కణాలు తగ్గిపోతాయి. ఇది ఎముకల శక్తి కోల్పోకుండా చేస్తుంది. అందువల్ల ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుంది.
Alenost tablet యొక్క సాధారణ దుష్ప్రభావాలు
తలనొప్పి, వెన్ను నొప్పి, అజీర్ణం, గుండెల్లో మంట, డయేరియా
Alenost Tablet కొరకు ప్రత్యామ్నాయాలు
16 ప్రత్యామ్నాయాలు
16 ప్రత్యామ్నాయాలు
Sorted By
- Rs. 312.66pay 187% more per Tablet
- Rs. 195pay 93% more per Tablet
- Rs. 75save 26% more per Tablet
- Rs. 290pay 15% more per Tablet
- Rs. 95save 7% more per Tablet
Alenost Tablet కొరకు నిపుణుల సలహా
ఉదయం లేవగానే టీ లేదా అల్పహారం తీసుకునే ముందే అలెన్డ్రోనిక్ యాసిడ్ ను తీసుకోవాలి. కాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఔషధం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మందు తీసుకున్న తరువాత కనీసం అరగంట వరకూ ఏమీ తినరాదు(గంటా రెండు గంటలు ఆగితే మరింత మంచిది)
ఈ మందును నేరుగా మింగడంగానీ, నమలడం గానీ, చప్పరించడం కానీ, చేయరాదు. దీనివల్ల నోటి లోపలి భాగంలో పుండ్లు పడే ప్రమాదం ఉంది. మందును ఓ గ్లాసుడు మంచి నీళ్లలో కలిపి తీసుకోవాలి. మందు తీసుకున్న కనీసం అరగంటపాటూ నిటారుగానే ఉండాలి(కూర్చోవడం, నించోవడం లేదా నడవడం చేయాలి). అనంతరం అల్పాహారం తీసుకునే వరకూ పడుకోవాలి
అలెన్డ్రోనిక్ యాసిడ్ వల్ల ఆహార నాళంలో పుండు పడి దెబ్బ తీసే అవకాశం ఉంది. మందు తీసుకున్న తరువాత ఆహారం నమలడంలో ఇబ్బంది తలెత్తినా, ఛాతినొప్పి వచ్చినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఆహార నాళం దెబ్బతిన్నాదని అనడానికి ఇవే ముందస్తు సూచనలు..
అలెన్డ్రోనిక్ యాసిడ్ ను తీసుకునే ముందు ఆహారనాళం సమస్యతోగానీ, మూత్రపిండాల సమస్యతోగానీ, ఉదరభాగంలోని ఏదైనా సమస్యతోగానీ, కాల్షియం లేమితోగానీ, దంత సమస్యలతో గానీ బాధపడుతుంటే...వాటిని వైద్యుని దృష్టికి తీసుకువెళ్లాలి.
దంత చికిత్స అనంతరం దడవ ఎముకలో నొప్పి పుడుతుంటే వెంటనే వైద్యుని దృష్టికి సమస్యను తీసుకువెళ్లాలి. ఈ మందు వల్ల దంత సమస్యలను మరింత తీవ్రమవుతాయి. కాబట్టి ఈ మందును వాడుతున్నప్పుడు నోటి పరిశుభ్రతను పరిరక్షించుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా దంత వైద్యుని సంప్రదిస్తూ ఉండాలి.
అలెన్డ్రోనిక్ యాసిడ్ వల్ల ఫ్లూ వంటి సిన్డ్రోమ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. చికిత్స మొదలు పెట్టగానే జ్వరం, లేదా ఒంట్లో నలతగా ఉంటుంది.
గర్భం ధరించాలనుకుంటున్నవారు, గర్భిణులు ఈ మందును తీసుకునే ముందు కచ్చితంగా వైద్యును సంప్రదించాలి.
గర్భం ధరించాలనుకుంటున్నవారు, గర్భిణులు ఈ మందును తీసుకునే ముందు కచ్చితంగా వైద్యును సంప్రదించాలి.
వాహనాలు నడపడం, లేదా సాంకేతిక పనిముట్లతో పనిచేయడం చేయరాదు. ఈ మందు వల్ల మంద్రంగా ఉంటుంది, తద్వారా దృష్టి లోపం సంభవిస్తుంది. లేదా రోగి తీవ్రమైన ఒంటి నొప్పులతో బాధపడుతుండవచ్చు.
తొడల భాగంలో నొప్పి పుడుతుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
దైనందిన వ్యాయామాల్లో శరీర బరువు పెరిగే వ్యాయామాలను చేయాలి. .
Alenost 70mg Tablet గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
Alendronic Acid
Q. How to take Alenost 70mg Tablet?
It should be taken in the morning after getting up on an empty stomach with a full glass of water. Do not lie down and stay fully upright for at least 30 minutes after swallowing the medicine. Avoid taking any food or medication for the next 30 mins after taking this medicine. Take this medicine only after consulting the doctor and follow the instructions advised.
Q. Why can you not lie down after taking Alenost 70mg Tablet?
No, one should not lie down after taking Alenost 70mg Tablet. This is because there is a possibility that the medication might come back up into the esophagus (food pipe) and even damage the esophagus. Staying upright will help the medicine to settle down quickly in your stomach and prevent side effects like heartburn and pain.
Q. Does Alenost 70mg Tablet cause hair loss?
Yes, Alenost 70mg Tablet can cause hair loss, but this is not a common side effect. If you experience hair loss while taking this medication immediately report to your doctor and follow the advice given.