Alendronic Acid

Alendronic Acid గురించి సమాచారం

Alendronic Acid ఉపయోగిస్తుంది

ఎలా Alendronic Acid పనిచేస్తుంది

అలెండ్రోనిక్ ఆమ్లం ఒక బిస్ఫాస్ఫోనేట్‌. ఇది ఎముకలను విచ్ఛిన్నం చేసే కణాలను తగ్గిస్తుంది. ఫలితంగా ఆ కణాలు తగ్గిపోతాయి. ఇది ఎముకల శక్తి కోల్పోకుండా చేస్తుంది. అందువల్ల ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుంది.

Alendronic Acid యొక్క సాధారణ దుష్ప్రభావాలు

తలనొప్పి, వెన్ను నొప్పి, అజీర్ణం, గుండెల్లో మంట, డయేరియా

Alendronic Acid మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹60 to ₹313
    Cipla Ltd
    3 variant(s)
  • ₹44 to ₹195
    Troikaa Pharmaceuticals Ltd
    4 variant(s)
  • ₹165
    Zydus Cadila
    1 variant(s)
  • ₹62 to ₹154
    Sun Pharmaceutical Industries Ltd
    2 variant(s)
  • ₹90
    Vintage Labs Pvt Ltd
    1 variant(s)
  • ₹153
    Globus Labs
    1 variant(s)
  • ₹97
    Taj Pharma India Ltd
    1 variant(s)
  • ₹319
    Fawn Incorporation
    1 variant(s)
  • ₹49 to ₹101
    Macleods Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹40
    Khandelwal Laboratories Pvt Ltd
    1 variant(s)

Alendronic Acid నిపుణుల సలహా

ఉదయం లేవగానే టీ లేదా అల్పహారం తీసుకునే ముందే అలెన్డ్రోనిక్ యాసిడ్ ను తీసుకోవాలి. కాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఔషధం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మందు తీసుకున్న తరువాత కనీసం అరగంట వరకూ ఏమీ తినరాదు(గంటా రెండు గంటలు ఆగితే మరింత మంచిది)
 
ఈ మందును నేరుగా మింగడంగానీ, నమలడం గానీ, చప్పరించడం కానీ, చేయరాదు. దీనివల్ల నోటి లోపలి భాగంలో పుండ్లు పడే ప్రమాదం ఉంది. మందును ఓ గ్లాసుడు మంచి నీళ్లలో కలిపి తీసుకోవాలి. మందు తీసుకున్న కనీసం అరగంటపాటూ నిటారుగానే ఉండాలి(కూర్చోవడం, నించోవడం లేదా నడవడం చేయాలి). అనంతరం అల్పాహారం తీసుకునే వరకూ పడుకోవాలి

అలెన్డ్రోనిక్ యాసిడ్ వల్ల ఆహార నాళంలో పుండు పడి దెబ్బ తీసే అవకాశం ఉంది. మందు తీసుకున్న తరువాత ఆహారం నమలడంలో ఇబ్బంది తలెత్తినా, ఛాతినొప్పి వచ్చినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఆహార నాళం దెబ్బతిన్నాదని అనడానికి ఇవే ముందస్తు సూచనలు..
 
అలెన్డ్రోనిక్ యాసిడ్ ను తీసుకునే ముందు ఆహారనాళం సమస్యతోగానీ, మూత్రపిండాల సమస్యతోగానీ, ఉదరభాగంలోని ఏదైనా సమస్యతోగానీ, కాల్షియం లేమితోగానీ, దంత సమస్యలతో గానీ బాధపడుతుంటే...వాటిని వైద్యుని దృష్టికి తీసుకువెళ్లాలి.

దంత చికిత్స అనంతరం దడవ ఎముకలో నొప్పి పుడుతుంటే వెంటనే వైద్యుని దృష్టికి సమస్యను తీసుకువెళ్లాలి. ఈ మందు వల్ల దంత సమస్యలను మరింత తీవ్రమవుతాయి. కాబట్టి ఈ మందును వాడుతున్నప్పుడు నోటి పరిశుభ్రతను పరిరక్షించుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా దంత వైద్యుని సంప్రదిస్తూ ఉండాలి.
 
అలెన్డ్రోనిక్ యాసిడ్ వల్ల ఫ్లూ వంటి సిన్డ్రోమ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. చికిత్స మొదలు పెట్టగానే జ్వరం, లేదా ఒంట్లో నలతగా ఉంటుంది.

గర్భం ధరించాలనుకుంటున్నవారు, గర్భిణులు ఈ మందును తీసుకునే ముందు కచ్చితంగా వైద్యును సంప్రదించాలి.
 
వాహనాలు నడపడం, లేదా సాంకేతిక పనిముట్లతో పనిచేయడం చేయరాదు. ఈ మందు వల్ల మంద్రంగా ఉంటుంది, తద్వారా దృష్టి లోపం సంభవిస్తుంది. లేదా రోగి తీవ్రమైన ఒంటి నొప్పులతో బాధపడుతుండవచ్చు.
 
తొడల భాగంలో నొప్పి పుడుతుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
 
దైనందిన వ్యాయామాల్లో శరీర బరువు పెరిగే వ్యాయామాలను చేయాలి. .