Tenfoclear 300mg Tablet

Tablet
దోషాన్ని నివేదించడం

Tenfoclear 300mg Tablet కొరకు కూర్పు

Tenofovir disoproxil fumarate(300mg)

Tenfoclear Tablet కొరకు ఆహారం సంపర్కం

Tenfoclear Tablet కొరకు ఆల్కహాల్ సంపర్కం

Tenfoclear Tablet కొరకు గర్భధారణ సంపర్కం

Tenfoclear Tablet కొరకు చనుబాలివ్వడం సంపర్కం

ఆహారం
ఆల్కహాల్
గర్భధారణ
చనుబాలివ్వడం
Tenfoclear 300mg Tabletను ఆహారంతో తీసుకోవడం మంచిది.
మద్యంతో కలిగిన ప్రమాదాలు తెలియదు. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. శూన్య
CONSULT YOUR DOCTOR
Tenfoclear 300mg Tabletను గర్భధారణ సమయంలో ఉపయోగించడం బహుశా సురక్షితం.
జంతు అధ్యయనాల్లో పిండంపై తక్కువ లేదా ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపించబడలేదు, అయితే మానవ అధ్యయనాలు పరిమితంగా ఉన్నాయి. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
SAFE IF PRESCRIBED
బిడ్డకు పాలిచ్చే తల్లులు Tenfoclear 300mg Tablet బహుశ సురక్షితము. ఈ మందు మానవ వినియోగం విషయంలో ఉన్న సమాచారం ప్రకారం ఇది బిడ్డకు చెప్పుకోదగ్గ స్థాయిలో హాని చేయదు.
SAFE IF PRESCRIBED

Tenfoclear 300mg Tablet కొరకు సాల్ట్ సమాచారం

Tenofovir disoproxil fumarate(300mg)

Tenfoclear tablet ఉపయోగిస్తుంది

Tenfoclear 300mg Tabletను, హెచ్ఐవి సంక్రామ్యత మరియు దీర్ఘకాలిక హెపటైటిస్ బి యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా tenfoclear tablet పనిచేస్తుంది

Tenfoclear 300mg Tablet వైరస్ రెట్టించిన వేగంతో విస్తరించకుండా నిరోధించి క్రమంగా దాన్ని అంతమొందిస్తుంది.
టెనోఫోవిర్ అనేది న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ (NRTIs) అనే తరగతికి చెందిన యాంటీ వైరల్ మందు. దీని నిర్మాణం వైరల్ డిఎన్ఎ సహజ నిర్మాణం లాగా ఉంటుంది, ఇది దీనిని వైరల్ డిఎన్ఎలోనికి స్వయంగా పొందుపరచడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వలన, ఇది వైరస్ జీవించి ఉండడానికి ముఖ్యమైన ప్రక్రియ అయిన వైరల్ డిఎన్ఎ ప్రతికృతిలో ప్రమేయం గల ముఖ్యమైన వైరల్ ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేజ్ చర్యను అవరోధిస్తుంది.
టెనోఫోవిర్ అనేది న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ (NRTIs) అనే తరగతికి చెందిన యాంటీ వైరల్ మందు. దీని నిర్మాణం వైరల్ డిఎన్ఎ సహజ నిర్మాణం లాగా ఉంటుంది, ఇది దీనిని వైరల్ డిఎన్ఎలోనికి స్వయంగా పొందుపరచడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వలన, ఇది వైరస్ జీవించి ఉండడానికి ముఖ్యమైన ప్రక్రియ అయిన వైరల్ డిఎన్ఎ ప్రతికృతిలో ప్రమేయం గల ముఖ్యమైన వైరల్ ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేజ్ చర్యను అవరోధిస్తుంది.

Tenfoclear tablet యొక్క సాధారణ దుష్ప్రభావాలు

డయేరియా, వాంతులు, వికారం, మైకం, బొబ్బ

Tenfoclear Tablet కొరకు ప్రత్యామ్నాయాలు

30 ప్రత్యామ్నాయాలు
30 ప్రత్యామ్నాయాలు
Sorted By
RelevancePrice
  • Tenvir Tablet
    (30 tablets in bottle)
    Cipla Ltd
    Rs. 43.87/Tablet
    Tablet
    Rs. 1540.22
    save 9% more per Tablet
  • Samhep-TDF 300mg Tablet
    (30 tablets in bottle)
    Samarth Life Sciences Pvt Ltd
    Rs. 55.17/Tablet
    Tablet
    Rs. 1760.30
    pay 15% more per Tablet
  • Tenohep Tablet
    (30 tablets in bottle)
    Zydus Cadila
    Rs. 51.33/Tablet
    Tablet
    Rs. 1539.90
    pay 7% more per Tablet
  • Teravir Tablet
    (30 tablets in bottle)
    Natco Pharma Ltd
    Rs. 42.33/Tablet
    Tablet
    Rs. 1310
    save 12% more per Tablet
  • Ricovir 300mg Tablet
    (30 tablets in bottle)
    Mylan Pharmaceuticals Pvt Ltd - A Viatris Company
    Rs. 36.90/Tablet
    Tablet
    Rs. 1173
    save 23% more per Tablet

Tenfoclear Tablet కొరకు నిపుణుల సలహా

  • చికిత్సలో భాగంగా తీసుకుంటోన్న ఇతర ఔషధాల్లో టెనోఫోవిర్ కలిసి ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ ను వాడరాదు.
  • మూత్రపిండాలపై ప్రభావం చూపించే అడేఫోవిర్ తో(హెపటైటిస్ బీ చికిత్సలో భాగంగా) పాటూ టెనోఫోవిర్ ను తీసుకోరాదు.
  • ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తినప్పుడు, వాంతులయ్యే లక్షణాలు కనిపిస్తున్నా, నీరశం ఆవరించినా, కాళ్లు, చేతులూ మొద్దుబారినట్లు ఉన్నా, కడుపు నొప్పి మొదలైనా, హృదయ స్పందన ఉన్నట్లుండి రెట్టింపు అయినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. టెనోఫోవిర్ సైడ్ ఎఫెక్ట్స్ లో ఇవి ప్రాణాంతక లక్షణాలు కాగలవు. మహిళల్లో లాక్టిక్ అసిడోసిస్ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడుతున్న మహిళలు, చాలాకాలంగా న్యూక్లియోసైడ్ ను తీసుకుంటున్నవారు.
  • టెనోఫోవిర్ వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి, క్రమం తప్పకుండా మూత్రపిండాల పనితీరును పర్యవేక్షిస్తూ ఉండాలి.
  • ఈ క్రింది లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుని సంప్రదించాలి.వాంతు అయ్యేట్టు ఉన్నా, కడుపు నొప్పి, దురద, ఆకలి వేయకపోవడం, మూత్రం ముదురు రంగులోకి మారడం, మలం మట్టిరంగులోకి మారినా, కామెర్లు లక్షణాలు కనిపించినప్పుడు. ఇవన్నీ తీవ్రమైన కాలేయ సమస్యకు దారితీస్తాయి.
  • టెనోఫోవిర్ తీసుకోవడం వల్ల బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతోంది.
  • గర్భిణులు, గర్భం ధరించాలనుకుంటోన్న మహిళలు, చిన్నారులకు చనుబాలు ఇస్తున్న తల్లులు వెంటనే వైద్యుని సంప్రదించాలి.
  • చిన్నారులకు చనుబాలు ఇస్తున్న తల్లులు టెనోఫోవిర్ ను వాడరాదు.
  • HIV తో బాధపడుతున్న పెద్ద వయస్కుల్లో టెనోఫోవిర్ లైపో డిస్ట్రోపీని(శరీరంలోని కొవ్వు శాతంలో మార్పులు చోటుచేసుకుంటాయి. తద్వారా బరువు కోల్పోవడం జరుగుతుంది.) కలుగజేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శరీర బరువును పర్యవేక్షిస్తూ ఉండాలి.
  • HIV వైరస్ ఇతరులకు వ్యాపించకుండా(శృంగారానికి ముందు ఆ తరువాత తీసుకోవాల్సి చర్యలు) ఎలాంటి సురక్షితమైన చర్యలు తీసుకోవాలో వైద్యుడిని అడిగి తెలుసుకోవాలి.

Tenfoclear 300mg Tablet గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

Tenofovir disoproxil fumarate

Q. Does Tenfoclear 300mg Tablet prevent passing of HIV-1 and HBV to others?
In case of HIV-1 infection, Tenfoclear 300mg Tablet may reduce the risk of passing the virus to others, but the chances of infecting others still persist. However, in case of HBV infection, Tenfoclear 300mg Tablet has not proven to reduce risk of transferring the virus to others. Therefore, the patients of both HIV-1 infection and HBV infection should practice safe sex and should not share dirty needles.
Q. Is Tenfoclear 300mg Tablet safe?
Tenfoclear 300mg Tablet is safe if used in the dose and duration advised by your doctor. Take it exactly as directed and do not skip any dose. Follow your doctor's instructions carefully and let your doctor know if any of the side effects bother you.
Q. How should I take Tenfoclear 300mg Tablet?
You should take Tenfoclear 300mg Tablet in the dose and duration advised by your doctor. Tenfoclear 300mg Tablet works best when taken with meals or just afterwards. However, taking it without food does not reduce its effectiveness. If you have any doubts, consult your doctor.
Show More
Q. For how long do I need to take Tenfoclear 300mg Tablet for HBV infection?
Duration of treatment will depend on the severity of HBV infection. You will need to take periodic blood tests to keep a check on the viral load and number of T cells. Your doctor will then decide the duration of the medicine accordingly. In some cases, treatment is required life long.
Q. I vomited after taking Tenfoclear 300mg Tablet. What should I do?
Take another tablet of Tenfoclear 300mg Tablet if you vomit within 1 hour of taking it. If you vomit after more than an hour of taking Tenfoclear 300mg Tablet, then you need not take another tablet. Consult your doctor if you have vomiting every time you take Tenfoclear 300mg Tablet or if the vomiting persists for a longer duration.
Q. What should I do if I forget to take Tenfoclear 300mg Tablet?
If you forget to take Tenfoclear 300mg Tablet within 12 hours of the time you usually take it, you should take Tenfoclear 300mg Tablet with food as soon as possible and resume the normal dosing schedule. If you miss a dose of Tenfoclear 300mg Tablet by more than 12 hours and it is almost time for the next dose, you should not take the missed dose and simply resume the usual dosing schedule.

Content on this page was last updated on 08 September, 2024, by Dr. Varun Gupta (MD Pharmacology)