Atb Injection కొరకు ఆహారం సంపర్కం

Atb Injection కొరకు ఆల్కహాల్ సంపర్కం

Atb Injection కొరకు గర్భధారణ సంపర్కం

Atb Injection కొరకు చనుబాలివ్వడం సంపర్కం

ఆహారం
ఆల్కహాల్
గర్భధారణ
చనుబాలివ్వడం
No interaction found/established
మద్యంతో కలిగిన ప్రమాదాలు తెలియదు. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. శూన్య
CONSULT YOUR DOCTOR
Atb 50mg Injectionను గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితం కాకపోవచ్చు
జంతు అధ్యయనాల్లో పిండంపై వ్యతిరేక ప్రభావాలు చూపించబడ్డాయి, అయితే ఇవి మానవ అధ్యయనాల్లో పరిమితంగా ఉన్నాయి. గర్భధారణ మహిళల్లో దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల కంటే ఆమోదయోగ్యమైనవి. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
CONSULT YOUR DOCTOR
బిడ్డకు పాలిచ్చే తల్లులు Atb 50mg Injection బహుశ సురక్షితము. ఈ మందు మానవ వినియోగం విషయంలో ఉన్న సమాచారం ప్రకారం ఇది బిడ్డకు చెప్పుకోదగ్గ స్థాయిలో హాని చేయదు.
SAFE IF PRESCRIBED

Atb 50mg Injection కొరకు సాల్ట్ సమాచారం

Atracurium(50mg)

Atb injection ఉపయోగిస్తుంది

Atb 50mg Injectionను, శస్త్రచికిత్స సమయంలో అస్థిపంజర కండరాల సడలింపు కొరకు ఉపయోగిస్తారు

ఎలా atb injection పనిచేస్తుంది

బిగదీసుకుపోవాలంటూ కండరాలకు మెదడు పంపే సందేశాలను Atb 50mg Injection అడ్డుకొని కండరాల నొప్పులు రాకుండా చూస్తుంది.
అట్రాక్యురియమ్‌ అనేది నాన్‌డిపోలరైజింగ్‌ (పోటీ) నాడీకండర సంబంధ నిరోధక ఔషధాల తరగతికి చెందింది. ఇది శరీరంలో రసాయన పదార్థం (అసిటికోలిన్) సంకర్షణ చర్య ద్వారా అస్థిపంజర కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.
అట్రాక్యురియమ్u200c అనేది నాన్u200cడిపోలరైజింగ్u200c (పోటీ) నాడీకండర సంబంధ నిరోధక ఔషధాల తరగతికి చెందింది. ఇది శరీరంలో రసాయన పదార్థం (అసిటికోలిన్) సంకర్షణ చర్య ద్వారా అస్థిపంజర కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.

Atb injection యొక్క సాధారణ దుష్ప్రభావాలు

చర్మం ఎర్రబారడం, పెరిగిన లాలాజలం ఉత్పత్తి, రక్తపోటు పెరగడం

Atb Injection కొరకు ప్రత్యామ్నాయాలు

4 ప్రత్యామ్నాయాలు
4 ప్రత్యామ్నాయాలు
Sorted By
RelevancePrice
  • Artacil 50mg Injection
    (2.5 ml Injection in vial)
    Neon Laboratories Ltd
    Rs. 63/ml of Injection
    generic_icon
    Rs. 130
    save 5% more per ml of Injection
  • Skelatra 50mg Injection
    (1 Injection in vial)
    Biocon
    Rs. 92.10/Injection
    Injection
    Rs. 95
    pay 38% more per Injection
  • Flipatra 50mg Injection
    (1 Injection in vial)
    Infallible Pharma Pvt Ltd
    Rs. 333/Injection
    Injection
    Rs. 343
    pay 401% more per Injection
  • TC Max 50mg Injection
    (1 Injection in vial)
    Mits Healthcare Pvt Ltd
    Rs. 228/Injection
    Injection
    Rs. 235
    pay 243% more per Injection

Atb Injection కొరకు నిపుణుల సలహా

  • అట్రాక్యూరియమ్ తీనుకునే వారు క్రింద పేర్కొన్న పరిస్థితుల్లో వైద్యుని సంప్రదించాలి. మైస్టేనియా గ్రావిస్ (తీవ్రమైన నీరశం, అత్యల్పమైన కండరాలతో కూడిన నాడీ సంభంధిత వ్యాధి), ఈటన్ లాంబర్ట్ సిండ్రోమ్( కండరాల సమస్యతో కూడిన అటో ఇమ్యూన్ డిజార్డర్), ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, కాన్సర్, కండరాల పనితీరుపై ప్రభావం చూపే మందులు పడకపోవడం, ఇటీవల కాలంలో గాయపడినవారు, ఆస్థమా, ఇతర శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు, హృదయ సంబంధిత వ్యాధి, ఫెరిఫరల్ న్యూరోపతి(నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల కాళ్లు చేతులు మొద్దుబారడం) వంటి సమస్యలతో బాధఫడుతున్నవారు.
  • గర్భం ధరించాలనుకుంటోన్న వారు, గర్భిణులు, చిన్నారులకు చనుబాలు ఇస్తున్న తల్లులు వెంటనే వైద్యుని సంప్రదించాలి. . 
  • మద్యపానం, వాహనాలు నడపడం చేయరాదు.

Atb 50mg Injection గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

Atracurium

Q. Is Atb 50mg Injection an aminosteroid?
Atb 50mg Injection is not an aminosteroid. It is a benzylisoquinolines (muscle relaxant)
Q. Why does Atb 50mg Injection cause hypotension?
Atb 50mg Injection causes hypotension (low blood pressure) due to release of histamine.
Q. Why does Atb 50mg Injection cause histamine release?
It acts on blood cells called basophils or mast cells which release histamine.
Show More
Q. How long does Atb 50mg Injection take to work?
How long does Atb 50mg Injection last?Atb 50mg Injection takes about 2-4 min to work and lasts for about 20-35 minutes.

Content on this page was last updated on 12 January, 2024, by Dr. Varun Gupta (MD Pharmacology)