Zoledronic acid

Zoledronic acid గురించి సమాచారం

Zoledronic acid ఉపయోగిస్తుంది

ఎలా Zoledronic acid పనిచేస్తుంది

  • జొలెడ్రోనిక్ ఆమ్లం బిస్ఫాస్ఫోనేట్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఎముక విచ్ఛిన్నాన్ని నిదానింపజేయడం, ఎముక సాంద్రతను (మందం) పెంచడం మరియు రక్తంలోకి ఎముక నుండి విడుదల అయ్యే క్యాల్షియంను తగ్గించడం ద్వారా ఇది పనిచేస్తుంది.

Zoledronic acid యొక్క సాధారణ దుష్ప్రభావాలు

తలనొప్పి, వెన్ను నొప్పి, అజీర్ణం, గుండెల్లో మంట, డయేరియా

Zoledronic acid మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹2238
    Natco Pharma Ltd
    1 variant(s)
  • ₹2990
    Natco Pharma Ltd
    1 variant(s)
  • ₹4535
    Cipla Ltd
    1 variant(s)
  • ₹2511
    Intas Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹3993
    Abbott
    1 variant(s)
  • ₹2239
    Hetero Drugs Ltd
    1 variant(s)
  • ₹3657
    Alkem Laboratories Ltd
    1 variant(s)
  • ₹2915
    Panacea Biotec Ltd
    1 variant(s)
  • ₹3815
    Intas Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹2999
    Wanbury Ltd
    1 variant(s)

Zoledronic acid నిపుణుల సలహా

  • వైద్యుని సూచన మేరకు కాల్షియం, విటమిన్ డీ తోపాటూ శరీరానికి తగినంత నీరు తాగాలి. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు ఎక్కవ మొత్తంలో నీరు తారగాదు.
  • ఈ క్రింది పరిస్థితుల్లో జోలిడ్రోనిక్ యాసిడ్ ను తీసుకోరాదు.
  • జోలిడ్రోనిక్ యాసిడ్ లేదా అందులోని బైఫాస్ఫానేట్స్ వల్ల అలెర్జీకి గురయ్యేవారు దీన్ని తీసుకోరాదు.
  • గర్భం ధరించిన మహిళలు, చిన్నారులకు చనుబాలు ఇస్తున్న మహిళలు.
  • రక్తంలో కాల్షియం శాతం తక్కువఉన్నవారు(హైపో సాల్సిమియా).
  • క్రియాటినైన్ క్లియరెన్స్ వల్ల తీవ్ర మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారు 35 ml/min
  • 18వయస్సులోబడిన పిల్లలకు, చిన్నారులకు జోలిడ్రోనిక్ యాసిడ్ ను ఇవ్వరాదు.
  • మీ వైద్యుడినితో తరచూ మాట్లాడుతూనే ఉండాలి.
  • మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నవారు.
  • దవడ ఎముకలో నొప్పి లేదా వాపు సంభవించినా లేదా... పన్ని ఊడిపోయినంత నొప్పి పుడుతున్నా ఈ మందును తీసుకోరాదు.
  • ఏవిధమైనా దంత వైద్యం తీసుకుంటోన్నా లేదా... దంత శస్త్రచికిత్సకు సిద్దమవుతున్నా ఈ మందు సేవించరాదు.
  • వయసు పైబడినవారు.
  • రోజూవారీ కాల్షియం పదార్ధాలు తీసుకుంటోన్న వారు.
  • మెడభాగంలో కొన్ని లేదా అన్ని పారాథైరాయిడ్ గ్లాండ్ లను శస్త్రచికిత్స ద్వారా తొలగించుకున్నవారు
  • ఉదరభాగంలోని కొన్ని భాగాలను తొలగించుకున్నవారు