Trioxasalen

Trioxasalen గురించి సమాచారం

Trioxasalen ఉపయోగిస్తుంది

ఎలా Trioxasalen పనిచేస్తుంది

ట్రైఆక్సలేన్ సోరలెన్స్ (అల్ట్రావైలెట్ కాంతిని గ్రహించే మరియు అల్ట్రావైలెట్ రేడియేషన్ లాగా పనిచేసే కాంతి-సున్నితమైన మందు) అనే ఔషధాల సమూహానికి చెందినది. మెథోగ్సాలేన్ చర్మం కణాలు అల్ట్రావైలెట్ కాంతి ఎ(యువిఎ) రేడియేషన్‌ను అందుకునే మార్గాన్ని మార్చడం ద్వారా పనిచేస్తుంది, తద్వారా వ్యాధిని నయం చేస్తుంది.

Trioxasalen యొక్క సాధారణ దుష్ప్రభావాలు

చర్మం ఎర్రగా మారడం, చర్మంపై బొబ్బలు, నంజు, దురద

Trioxasalen మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹35 to ₹109
    DWD Pharmaceuticals Ltd
    4 variant(s)
  • ₹52 to ₹135
    Resilient Cosmecueticals Pvt Ltd
    3 variant(s)
  • ₹25 to ₹113
    Med Manor Organics Pvt Ltd
    2 variant(s)
  • ₹27 to ₹114
    Mac Laboratories Ltd
    7 variant(s)
  • ₹24 to ₹105
    Kivi Labs Ltd
    2 variant(s)
  • ₹53 to ₹100
    Tetramed Biotek Pvt Ltd
    3 variant(s)
  • ₹23 to ₹95
    Anhox Healthcare Pvt Ltd
    2 variant(s)
  • ₹22 to ₹70
    Dial Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹80
    Meditouch Wellness
    1 variant(s)
  • ₹92
    Livia Life Sciences
    1 variant(s)

Trioxasalen నిపుణుల సలహా

  • ట్రిఓక్స్సాలేన్ చాలా బలమైన ఔషధము ఇది సూర్యకాంతికి మీ చర్మాన్ని ఎక్కువ సున్నితత్వం చేస్తుంది. దీన్ని సూర్యకాంతి సహనం పెంచడానికి లేదా ట్యానింగ్ కోసం ఉపయోగించకండి, ఒకవేళ ఉపయోగిస్తే, 14 రోజులకంటే ఎక్కువ ఉపయోగించకండి.
  • ఈ చికిత్సను (ట్రిఓక్స్సాలేన్ లేదా యువిఏ) వారంలో 2 లేదా 3 సార్లు మాత్రమే, ప్రతి చికిత్సకు కనీసం 48 గంటల వ్యవధి ఉండేలా చూసి తీసుకోండి 
  • Take this medication by mouth with food or milk, usually 2 to 4 hours before your UVA light treatment.
  • ఈ ఔషధాన్ని నోటితో తీసుకుంటున్నప్పుడు ఆహారం లేదా పాలతో తీసుకోండి, యువీఏ చికిత్స తీసుకునే 2 లేదా 4 గంటల ముందు.
  • ట్రిఓక్స్సాలేన్ తీసుకునే 24 గంటల ముందు సూర్యునిలో స్నానం చెయ్యకండి   యువీఏ శోషించే సూర్యకాంతి అద్దాలు పెట్టుకోండి మరియు బహిర్గతం అయ్యే శరీరాన్ని కప్పుకోండి లేదా (ఎస్పీ 15 లేదా అంతకంటే ఎక్కువ) ఉన్న సన్ బ్లాక్ ను ట్రిఓక్స్సాలేన్ చికిత్స తరువాత 24 గంటల పాటు ఉపయోగించండి.
  • ప్రతి చికిత్స తరువాత కనీసం 48 గంటల పాటు అదనపు జాగ్రత్త తీసుకోండి   చికిత్స తరువాత కనీసం 8 గంటలు మీ శరీరాన్ని రక్షిత దుస్తులు ధరించి కప్పుకోండి.
  • మీరు సూర్యకాంతిలో లేదా యువి దీపం కింద అదనపు సమయాన్ని గడుపుతున్నా ట్రిఓక్స్సాలేన్ మోతాదు మొత్తాన్ని పెంచకండి.
  • ట్రిఓక్స్సాలేన్ మైకము కలిగించవచ్చు కావున వాహనాలు, యంత్రాలు నడపకండి.
  • ట్రిఓక్స్సాలేన్ ప్రారంభించే ముందు మీ కళ్లు పరీక్షించాలి మరియు తరువాత సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి.
  • ట్రిఓక్స్సాలేన్ వలన కలిగే పొడి చర్మం, దురద సమస్యలకు మీ చర్మానికి ఏదైనా రాసే ముందు జాగ్రత్తగా ఉండండి.
  • మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా వైద్యునికి తెలియజేయండి.