Tolterodine

Tolterodine గురించి సమాచారం

Tolterodine ఉపయోగిస్తుంది

ఎలా Tolterodine పనిచేస్తుంది

Tolterodine మూత్రకోశంలోని సున్నితమైన కండరాలకు ఉపశమనాన్ని ఇస్తుంది.
టోల్టెరోడైన్ యాంటికోలినెర్జిక్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. మూత్రాశయ కండరాలపై రసాయనం (ఎసిటైల్ కోలిన్) చర్యను నిరోధించడం, వాటి సంకోచం నివారించడం ద్వారా ఇది పనిచేస్తుంది.

Tolterodine యొక్క సాధారణ దుష్ప్రభావాలు

నోరు ఎండిపోవడం, మలబద్ధకం, తలనొప్పి, మైకం, నిద్రమత్తు, దృష్టి మసకబారడం, పొడి చర్మం

Tolterodine మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹114 to ₹370
    Sun Pharmaceutical Industries Ltd
    4 variant(s)
  • ₹55 to ₹416
    Cipla Ltd
    4 variant(s)
  • ₹55 to ₹1217
    Dr Reddy's Laboratories Ltd
    6 variant(s)
  • ₹615 to ₹678
    Pfizer Ltd
    2 variant(s)
  • ₹168 to ₹328
    Ipca Laboratories Ltd
    2 variant(s)
  • ₹89
    East West Pharma
    1 variant(s)
  • ₹257
    Chemo Healthcare Pvt Ltd
    1 variant(s)
  • ₹92 to ₹148
    Cmg Biotech Pvt Ltd
    2 variant(s)
  • ₹81 to ₹150
    Overseas Healthcare Pvt Ltd
    2 variant(s)
  • ₹102 to ₹200
    Sun Pharmaceutical Industries Ltd
    2 variant(s)

Tolterodine నిపుణుల సలహా

  • టాల్ట్రోడైన్ లేదా ఈ మందులోని ఇతర పదార్ధాలు సరిపడకపొతే, ఈ ఔషధాన్ని తీసుకోవద్దు.
  • మూత్రాశయం నుంచి మూత్రాన్ని పొయ్య్యలేకపోతే (యూరినరీ రిటెన్షన్); గ్లకోమా(దృష్టి సమస్యలను కలిగించే కంటి పై అధిక ఒత్తిడి); మయాస్తేనియ గ్రావిస్ (కండరాల బలహీనత); పూర్తి జీర్ణాశయ లేదా కొంత భాగంలో తీవ్రమైన మంట (అల్సర్ కొలైటిస్); పెద్ద ప్రేగు ఆకస్మిక తీవ్ర విస్ఫారణం (టాక్సిక్ మెగా కోలన్) వంటి వాటితో బాధపడుతుంటే టాల్ట్రోడైన్ తీసుకోకండి.
  • మూత్ర నాళము యొక్క ఏ భాగములోనైనా అడ్డంకుల వలన మూత్రము ప్రయాణం కష్టం ఐతే టాల్ట్రోడైన్ ను ప్రారంభించకండి లేదా కొనసాగించకండి; పేగులోని ఏ భాగంలో అయినా అవరోధం ఉంటే (ఉదా పైలోరిక్ స్టెనోసిస్); తగ్గిన ప్రేగు కదలికలు లేదా తీవ్రమైన మలబద్ధకంతో బాధ పడుతుంటే; లేదా హెర్నియా తో బాధపడుతుంటే.
  • మీ రక్తపోటు, ప్రేగు లేదా లైంగిక చర్యలను ప్రభావితం చేసే నాదీ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటే టాల్ట్రోడైన్ తీసుకోకండి.
  • టాల్ట్రోడైన్ మైకము, అలసట, మరియు దృష్టి ని ప్రభావితం చేస్తుంది, అందువలన వాహనాలు లేదా యంత్రాలు నడుపుతున్నప్పుడు, మానసిక చురుకుదనం, సమన్వయము కావలసిన పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి .