Sodium Cromoglycate

Sodium Cromoglycate గురించి సమాచారం

Sodium Cromoglycate ఉపయోగిస్తుంది

Sodium Cromoglycateను, అలర్జిక్ రుగ్మతలు మరియు ఆస్థమా యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Sodium Cromoglycate పనిచేస్తుంది

సోడియం క్రోమోగ్లైకేట్ అనేది 'కూపక కణాలు' (కళ్ళు, ముక్కు, శ్వాస మార్గాలు, జీర్ణ వాహిక గుండా గల) అని పిలవబడే ప్రత్యేకమైన కణాల నుండి ఎళర్జీ కలిగించే రసాయనాల విడుదలను నిరోధిస్తుంది మరియు తద్వారా ఎలర్జీ ప్రతిచర్యలు కలగడం మరియు పెరుగుదలతో జోక్యం చేసుకుంటుంది.

Sodium Cromoglycate యొక్క సాధారణ దుష్ప్రభావాలు

ముక్కు చికాకు, మండుతున్న భావన, సలుపుతున్నట్లుగా అనిపించడం, తుమ్మడం

Sodium Cromoglycate మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹46 to ₹151
    Cipla Ltd
    3 variant(s)
  • ₹80
    Pharmtak Ophtalmics India Pvt Ltd
    1 variant(s)
  • ₹92
    Raymed Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹50
    Nri Vision Care India Limited
    1 variant(s)
  • ₹55
    Aurolab
    1 variant(s)
  • ₹55
    Kaizen Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹26 to ₹47
    J B Chemicals and Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹31
    Adley Formulations
    1 variant(s)
  • ₹99
    Austrak Pvt Ltd
    1 variant(s)
  • ₹32
    Appasamy Ocular Device Pvt Ltd
    1 variant(s)

Sodium Cromoglycate నిపుణుల సలహా

  • సోడియం క్రోమోగ్లైకేట్ చికిత్సను హఠాత్తుగా మానివేయకండి ఎందుకంటే ఇది లక్షణాలు పునరావృతం అవటానికి దారితీస్తుంది.
  • సోడియం క్రోమోగ్లైకేట్ పీల్చటాన్నితీవ్రమైన బ్రోన్కోస్పాస్మ్ (ఆకస్మిక తీవ్ర గాలి మార్గం సంకోచం) లో ఉపయోగించకండి .
  • ఈసినోఫిలిక్ న్యుమోనియా  అభివృద్ధి చెందితే పీల్చే చికిత్సను ఆపెయ్యండి; (ఎసినోఫిల్స్ అని రక్త కణాలు ఊపిరితిత్తుల పేరుకుపోవడం అనే పరిస్థితి).
  • మీ వేళ్ళతో కంటి చుక్కల సీసా కొనను తాకవద్దు. వాడినప్పుడు సీసా మూటను గట్టిగా బిగించి ఉంచండి.
  • మీకు మూత్రపిండాల లేదా కాలేయ పనితీరు సమస్యలు ఉంటే, నోటి సోడియం క్రోమోగ్లైకేట్ తీసుకునే ముందు వైద్యునికి తెలియజేయండి.
  • నోటి సోడియం క్రోమోగ్లైకేట్ ను రెండు సంవత్సరాలకంటే తక్కువ వయసు పిల్లలకు ఉపయోగించరాదు.
  • మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా వైద్యునికి తెలియజేయండి.