Quinine

Quinine గురించి సమాచారం

Quinine ఉపయోగిస్తుంది

Quinineను, మలేరియా మరియు సెరిబ్రల్ మలేరియా యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Quinine పనిచేస్తుంది

Quinine శరీరంలోని మలేరియా క్రిముల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. క్వినైన్ అనేది మలేరియాకు వ్యతిరేకంగా పనిచేసే ఔషధాల (యాంటీమలేరియల్స్) తరగతికి చెందినది. ఇది మలేరియాను కలిగించే పరాన్నజీవుల ముఖ్యమైన జీవ ప్రక్రియలను నిరోధిస్తుంది, తద్వారా మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలలో పరాన్నజీవుల ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది.

Quinine యొక్క సాధారణ దుష్ప్రభావాలు

వికారం, పొత్తికడుపు నొప్పి, దృష్టి మసకబారడం, మైకం, ముఖం ఎరుపుగా మారడం, తలనొప్పి, గుండె రేటు మారడం, చెవుల్లో గింగుర్లు తిరగడం, చెమటపట్టడం పెరగడం, తల తిరగడం, వాంతులు

Quinine మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹9 to ₹133
    Ipca Laboratories Ltd
    6 variant(s)
  • ₹27 to ₹114
    McW Healthcare
    5 variant(s)
  • ₹28 to ₹114
    McW Healthcare
    3 variant(s)
  • ₹19 to ₹133
    Shreya Life Sciences Pvt Ltd
    4 variant(s)
  • ₹15 to ₹58
    Skymax Laboratories Pvt Ltd
    5 variant(s)
  • ₹45 to ₹118
    Lark Laboratories Ltd
    3 variant(s)
  • ₹9 to ₹55
    Cipla Ltd
    3 variant(s)
  • ₹59 to ₹70
    Leben Laboratories Pvt Ltd
    2 variant(s)
  • ₹54
    Lincoln Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹59 to ₹65
    Leo Pharmaceuticals
    2 variant(s)

Quinine నిపుణుల సలహా

  • కడుపు నొప్పి అవకాశాలు తగ్గించటానికి భోజనం తోపాటు ఈ మందులను తీసుకొండి .
  • హృదయ స్పందనలు సక్రమంగా లేని గుండె సమస్యలు కాలేయం లేదా మూత్రపిండాల రుగ్మతతో బాధపడుతుంటే మీ డాక్టర్ కి తెలియచేయండి.
  • చెప్పలేని రక్తస్రావం లేదా క్వినైన్ గాయాల వలన రక్తం లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది(థ్రోంబోసైటోపీనియ) వంటివి ఎదుర్కొంటే వెంటనే వైద్య సదుపాయాన్ని ఆశ్రయించండి .
  • క్వినైన్ తో చికిత్స సమయంలో మీరు తరచూ రక్తం లో గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేయాలి.
  • మీరు గర్భవతి లేదా గర్భవతి అవ్వాలనుకున్నలేదా తల్లిపాలు ఇస్తున్నమీ వైద్యుడు తెలియచేయండి .
  • క్వినైన్,మెఫ్లోక్వినే లేదా దాని పదార్దాలు అంటే పడక పోతే తీసుకోకండి .
  • ఒక వేళ రోగికి QT అంతరం(గుండె లోపానికి దారి తీసే గుండె యొక్క అస్తవ్యస్థత విద్యుత్ చర్య ) కలిగి ఉంటే వాడకండి .
  • రోగులు గ్లూకోజ్-6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనీస్ లోపంతో(ఎర్ర రక్త కణాలను మార్పుచేసే ఒక వంశానుగత రుగ్మత) బాధపడుతున్నట్లు అయితే వాడకండి .
  • కండరాల బలహీనత (ఒక అరుదైన రుగ్మత తీవ్రమైన కండరాల బలహీనత ద్వారా వర్గీకరించబడింది) తో బాధపడుతున్నరోగులు అయితే వాడకండి .
  • దృష్టికి సంబంధించిన వాపు (కంటి నరాల దృశ్య లోపాలు వల్ల కలిగిన వాపు) తో బాధపడుతున్నరోగులు అయితే వాడకండి .
  • బ్లాక్ వాటర్ జ్వరం (మలేరియా విపరిణామాల), త్రొమ్బోటిక్   థ్రాంబోసైటోపేనియా పర్ప్యూర (ఒక అరుదైన రక్త రుగ్మత) లేదా థ్రోంబోసైటోపీనియ (రక్తంలో ఫలకికలు అసాధారణమైన తక్కువ సంఖ్య లో కలిగి ఉండటం) వంటి చరిత్ర కలిగిన రోగులు వాడకండి.
  • చెవిలో హోరు (చెవులు లో రింగింగ్) లేదా హేమట్టూరియా (మూత్రంలో రక్తం) వంటి రోగాలతో బాధపడుతున్నట్లు అయితే వాడకండి .