Pegfilgrastim

Pegfilgrastim గురించి సమాచారం

Pegfilgrastim ఉపయోగిస్తుంది

Pegfilgrastimను, కీమోథెరపీ తర్వాత అంటువ్యాధులు నిరోధించడం కొరకు ఉపయోగిస్తారు

ఎలా Pegfilgrastim పనిచేస్తుంది

ఇన్ఫెక్షన్ల మీద సమర్థవంతంగా పోరాడేలా రక్తకణాలను తయారుచేసేలా Pegfilgrastim సాయపడుతుంది. కొత్తగా పుట్టిన రక్తకణాలు పూర్తిస్థాయి కణాలుగా మారేందుకు దోహదం చేస్తుంది.
పెగ్ఫిల్గ్రాస్టిజం కాలనీ స్టిమ్యులేటింగ్ ఫాక్టర్స్ అనే మందుల తరగతికి చెందినది. ఇది శరీరంలో న్యూట్రోఫిల్స్ ఉత్పత్తి (తెల్ల రక్త కణం రకం ) పెంచడం కోసం హిమాటోపోయటిక్ కణాల (ఎముక మూలుగలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు ప్లేటెలెట్స్ ఉత్పత్తి చేసే కణాలు)మీద పనిచేస్తుంది.

Pegfilgrastim యొక్క సాధారణ దుష్ప్రభావాలు

ఎముక నొప్పి, కీళ్ల నొప్పి, తలనొప్పి, వికారం, తగ్గిన రక్త ఫలకికలు, కండరాల నొప్పి, వెన్ను నొప్పి, నొప్పి తీవ్రంగా ఉండటం, ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో నొప్పి

Pegfilgrastim మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹5240
    Zydus Cadila
    1 variant(s)
  • ₹3311
    Dr Reddy's Laboratories Ltd
    1 variant(s)
  • ₹3550 to ₹3905
    Intas Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹6984
    Abbott
    1 variant(s)
  • ₹3420
    Biochem Pharmaceutical Industries
    1 variant(s)
  • ₹5040
    Emcure Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹4992
    Panacea Biotec Ltd
    1 variant(s)
  • ₹4172 to ₹5994
    Lupin Ltd
    2 variant(s)
  • ₹6400
    Zuventus Healthcare Ltd
    1 variant(s)
  • ₹6334
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)

Pegfilgrastim నిపుణుల సలహా

  • ఆన్-బాడీ ఇంజెక్టర్ (పెగ్ఫిలిగ్రాస్టిం ఇవ్వటానికి శరీరానికి అంటించే ఒక చిన్న పరికరం) ఉపయోగించిన 30 గంటల వరకు ప్రయాణాలు, వాహనాలు లేదా యంత్రాలు నడపటం నివారించండి.
  • మీ సంపూర్ణ రక్త గణన (తెలుపు కణాల అవకాలాన మరియు ప్లేట్లెట్ కౌంట్ తో సహా) మరియు ప్లీహం పరిమాణము కోసం చికిత్సా సమయంలో మిమ్మల్ని తరచూ పరీక్షిస్తూ ఉండాలి.
  • పెగ్ఫీల్గ్రాస్టిం తీసుకున్న తరవాత మీ పొట్ట ఎడమవైపు పైన లేదా భుజంలో నొప్పి అనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందండి ఇది ప్లీహానికి సంబంధించిన (ప్లీహము పగిలిపోవుట) తీవ్ర దుష్ప్రభావాన్ని సూచించవచ్చు.
  • మీకు జ్వరం, సంక్రమణ సంకేతాలు లేదా లక్షణాలు, దద్దుర్లు, ఎర్రబారుట, మైకము లేదా స్వార అందకపోవటం మరియు తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం తో పాటు ఊపిరితిత్తులలోకి న్యూట్రోఫిల్స్ వలసలు (తీవ్ర శ్వాసకోశ ఇబ్బంది) వంటివి ఉంటే పెగ్ఫీల్గ్రాస్టిం వాడకం నిలిపివేయండి.
  • మీకు సికిల్ సెల్ ఎనీమియా ఉన్నా, లేటెక్స్ పాడకపోయినా లేదా అసిరిలిక్ సంసంజనాలు తీవ్ర చర్మ ప్రతిచర్యలు ఉన్నా పెగ్ఫీల్గ్రాస్టిం తీసుకునే ముందు వైద్యునికి తెలియజేయండి.
  • మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా వైద్యునికి తెలియజేయండి.