Mycophenolate mofetil

Mycophenolate mofetil గురించి సమాచారం

Mycophenolate mofetil ఉపయోగిస్తుంది

Mycophenolate mofetilను, అవయవ మార్పిడి కొరకు ఉపయోగిస్తారు

ఎలా Mycophenolate mofetil పనిచేస్తుంది

మైకోఫినోలేట్ మోఫెటిల్ ప్రతిరక్ష నిరోధకాల మందుల తరగతికి చెందినది. ఇది రోగనిరోధక కణాలలో DNA సంశ్లేషణ నిరోధించి తద్వారా రోగనిరోధక వ్యవస్థ కొత్త అవయవం లేదా కణజాలం మీద దాడి చేయడాన్ని నివారిస్తుంది మరియు అవయవ మార్పిడి తిరస్కరణను నిరోధించడంలో సహాయపడుతుంది.

Mycophenolate mofetil యొక్క సాధారణ దుష్ప్రభావాలు

వికారం, వాంతులు, డయేరియా, పొత్తికడుపు నొప్పి, తలనొప్పి, రక్తపోటు పెరగడం, తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం (న్యూట్రోఫిల్స్)

Mycophenolate mofetil మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹338 to ₹6050
    Panacea Biotec Ltd
    4 variant(s)
  • ₹415 to ₹9725
    Roche Products India Pvt Ltd
    4 variant(s)
  • ₹520 to ₹784
    Intas Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹774
    La Renon Healthcare Pvt Ltd
    1 variant(s)
  • ₹426 to ₹784
    RPG Life Sciences Ltd
    2 variant(s)
  • ₹775
    Zydus Cadila
    1 variant(s)
  • ₹775
    Eris Lifesciences Ltd
    1 variant(s)
  • ₹465 to ₹1185
    Torrent Pharmaceuticals Ltd
    3 variant(s)
  • ₹241 to ₹631
    Cipla Ltd
    2 variant(s)
  • ₹783
    Micro Labs Ltd
    1 variant(s)

Mycophenolate mofetil నిపుణుల సలహా


  • మీకు ఇది లేదా ఇందులోని ఇతర పదార్ధాలు సరిపడకపోతే ఈ మందును తీసుకోకండి..
  • మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా మైక్రొఫెనోలేట్ మొఫిటిల్ తీసుకోవటం మానండి.
  • మీకు సంక్రమణ సంకేతాలు (జ్వరం లేదా గొంతు నొప్పి), రక్తస్రావం లేదా గాయాల సమస్య, లేదా జీర్ణ వ్యవస్థతో సమస్యలు (అల్సర్) వంటివి ఉంటే మైక్రొఫెనోలేట్ మొఫిటిల్ తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి.
  • సమర్ధవంతమైన గర్భనిరోధక పద్ధతిని ఈ ఔషధం తీసుకునే ముందు, తీసుకునే సమయంలో మరియు ఆరు వారాల తరువాత ఉపయోగించండి.
  • ఈ మందు తీసుకునే సమయంలో ఎండలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి. చర్మ కాన్సర్ నుండి రక్షణ కోసం రక్షిత దుస్తులు ధరించండి మరియు సన్ స్క్రీన్ ఔషధం ఉపయోగించండి.