Levocloperastine

Levocloperastine గురించి సమాచారం

Levocloperastine ఉపయోగిస్తుంది

Levocloperastineను, పొడి దగ్గు యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Levocloperastine పనిచేస్తుంది

Levocloperastine మెదడులోని దగ్గును ప్రేరేపించే కేంద్రపు పనితీరును తగ్గించి దగ్గును నివారిస్తుంది. లెవోక్లోపెరస్టైన్ అనేది యాంటిటస్సివ్ ఏజంట్స్ ఔషధాల తరగతికి చెందినది. ఇది కేంద్ర నాడీ మండల వ్యవస్థ మరియు ఊపిరితిత్తులపై పనిచేస్తుంది మరియు దగ్గు రిఫ్లెక్స్ తగ్గించడం ద్వారా దగ్గును అణచివేస్తుంది.

Levocloperastine యొక్క సాధారణ దుష్ప్రభావాలు

వికారం, దడ, మగత, మైకం, నోరు ఎండిపోవడం, స్ప్రహ తప్పడం, అలసట, తలనొప్పి, హైడ్రోడిప్సోమినా (అనియంత్ర దాహం యొక్క ఆవర్తన ఘటనలు), ఆకలి తగ్గడం, నిద్రమత్తు

Levocloperastine మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹161 to ₹166
    Lupin Ltd
    2 variant(s)
  • ₹142 to ₹143
    Franco-Indian Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹154
    Abbott
    1 variant(s)
  • ₹85 to ₹118
    Aristo Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹138 to ₹153
    Zuventus Healthcare Ltd
    3 variant(s)
  • ₹110
    Alkem Laboratories Ltd
    1 variant(s)
  • ₹60
    S H Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹62
    Dr Reddy's Laboratories Ltd
    1 variant(s)
  • ₹46 to ₹47
    Akumentis Healthcare Ltd
    2 variant(s)
  • ₹95
    Bioaltus Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)

Levocloperastine నిపుణుల సలహా

  • నడపడం లేదా యంత్రాలను నిర్వహించడం చేయవద్దు లెవోక్లోపెరాస్టైన్ మైకాన్ని కలిగించవచ్చు. 
  • మద్యం సేవించవద్దు అది దుష్ర్పభావాలను తీవ్రం చేయవచ్చు.
  • లెవోక్లోపెరాస్టైన్ లేదా దాని యొక్క ఇతర పదార్థాలకు మీకు అలెర్జీ ఉంటే ఈ మందును తీసుకోవద్దు. 
  • మీకు అత్యధిక శ్లేష్మం యొక్క స్రవం, తీవ్ర కాలేయ బలహీనత ఉంటే ఈ మందును తీసుకోవద్దు.
  • రక్తపోటు, గుండె జబ్బు, అనియంత్రిత మధుమేహ మెల్లిట్యుస్, హైపోథెరాయిడిజమ్, మూర్ఛతో ఉన్న రోగులు ఈ మందును తీసుకోకూడదు.
  • మీరు గర్భవతి లేదా గర్భానికి ప్రయత్నిస్తున్నా లేదా తల్లిపాలను ఇస్తున్నా మీ వైద్యునికి తెలియచేయండి.