Lamivudine

Lamivudine గురించి సమాచారం

Lamivudine ఉపయోగిస్తుంది

Lamivudineను, హెచ్ఐవి సంక్రామ్యత మరియు దీర్ఘకాలిక హెపటైటిస్ బి యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Lamivudine పనిచేస్తుంది

Lamivudine వైరస్ రెట్టించిన వేగంతో విస్తరించకుండా నిరోధించి క్రమంగా దాన్ని అంతమొందిస్తుంది.
లామివుడిన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్ క్రిప్టేస్ నిరోధకాలు అనే మందులు తరగతికి చెందినది. ఇది రక్తంలో వైరస్ మొత్తాన్ని (HIV మరియు హెపటైటిస్) తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ తో పోరాడే కణాల (CD4 కణాలు) సంఖ్యని పెంచుతుంది. ఇది HIV ని పూర్తిగా నయం చేయదు కానీ అక్వైర్డ్ ఇమ్యునో డిఫి షియెన్సీ సిండ్రోమ్ (AIDS) మరియు HIV కి సంబంధించిన వ్యాధులు లేదా క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

Lamivudine యొక్క సాధారణ దుష్ప్రభావాలు

తలనొప్పి, వికారం, జ్వరం, డయేరియా, బలహీనత, దగ్గడం, జలుబు

Lamivudine మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹99 to ₹205
    Cipla Ltd
    4 variant(s)
  • ₹80 to ₹91
    Hetero Drugs Ltd
    3 variant(s)
  • ₹670
    Emcure Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹81
    Taj Pharma India Ltd
    1 variant(s)
  • ₹99
    Shantha Biotech
    1 variant(s)
  • ₹1350
    Glaxo SmithKline Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹538
    Macleods Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹91
    Alkem Laboratories Ltd
    1 variant(s)
  • ₹600
    Mylan Pharmaceuticals Pvt Ltd - A Viatris Company
    1 variant(s)
  • ₹103 to ₹117
    Sain Medicaments Pvt Ltd
    2 variant(s)

Lamivudine నిపుణుల సలహా

  • మీకు మధుమేహం ఉండి, మీరు ఇన్సులిన్ తీస్కుంటూ ఉంటే వైద్యుని సంప్రదించండి.
  • ఈ చికిత్స పొందుతున్న రోగులు సంక్రమణల బారిన పడే అవకాశాలు ఎక్కువ కాబట్టి అటువంటి విషయాలువైద్యునికి వెంటనే తెలియ చేయాలి.
  • మీరు సిఫార్సు చేసిన మందులు వాడుతుంటే వైద్యుని సంప్రదించండి; అలాగే, హెచ్ వి లేక హెపటైటిస్ బి, హైరీ సెల్ లుకేమియా (ఒక రకమైన బ్లడ్ కాన్సర్) , సంక్రమణాలకు ఆంటీబయోటిక్స్ వాడుతున్నట్లయితే మీ వైద్యునికి చెప్పండి.
  • లామీవుడైన్ లాక్టిక్ అసిడోసిస్ తో కలిసి వాడినప్ప్పుడు అరుదుగా మాత్రమే, కండరాల నెప్పి/బలహీనత, చేతులు/కాళ్ళు తిమ్మిరి ఎక్కడం, పొట్ట నెప్పి, వికారం, వాంతులు, శ్వాస హీనత, అస్వభావికమైన గుండె వేగం, మైకం వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు అలాగే బలహీనత/అలసి పోయిన భావాలు కలిగే అవకాశం వున్నది. అంచేత ఈ లక్షణాలు కనపడిన వెంటనే వైద్యునికి తెలియజేయండి.
  • ఈ మందు వాడుతున్నప్పుడు, హెచ్ఐవి సంక్రమింపచేసే అవకాశం ఉన్నందున, ఈ విషయంలో తగు (హెచ్ఐవి వ్యాధి వ్యాప్తి నిరోధానికి) జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. .
  • లిపిడిస్ట్రోఫి (కొవ్వు పంపిణి అసమానత), (ఓస్టెరోన్క్రోసిస్) ఎముకల అరుగుదల లేక పాంక్రియాటైటిస్ (క్లోమ గ్రంధులలో మంట) వంటి సూచనలు కనపడితే, వైద్యునికి తెలియచేయండి.
  • ఈ చికిత్స లో ఉన్నప్పుడు సమర్ధ వంతమైన, హార్మోన్ల ప్రసక్తి లేని గర్భధారణ నిరోధ పద్ధతుల/కండోమ్ వాడకం ద్వారా గర్భధారణ నివారించటం మరీ ముఖ్యం.
  • పాంక్రియాటైటిస్ (క్లోమ గ్రంధులలో మంట) లేక యితరమైన ముఖ్య ప్రమాదకరమయిన రోగ చరిత్ర ఉన్న చిన్నారులకు ఈ మందు మరింత జాగ్రత్తతో వాడవలసి ఉంటుంది.