Ketotifen

Ketotifen గురించి సమాచారం

Ketotifen ఉపయోగిస్తుంది

Ketotifenను, ఆస్థమా నిరోధించడం కొరకు ఉపయోగిస్తారు

ఎలా Ketotifen పనిచేస్తుంది

ఏదైనా కొత్త పదార్ధం శరీరంలోకి ప్రవేశించినప్పుడు సహజంగా శరీరం ప్రతిస్పందిస్తుంది. Ketotifen ఈ చర్యను నిరోధిస్తుంది. అలర్జీ లక్షణాలను ప్రేరేపించే రసాయనాల ఉత్పత్తిని సైతం Ketotifen నిరోధిస్తుంది.
కెటోటిఫెన్ మాస్ట్ సెల్ స్టెబిలైజర్లు అనే ఔషధాల తరగతికి చెందిన ఒక అలెర్జీ వ్యతిరేక మందు. ఇది మాస్ట్ కణాలు శరీరంలో హిస్టమైన్లు అనే అలెర్జీ కారక రసాయనాల విడుదల నిరోధించేలా చేయడం ద్వారా పనిచేస్తుంది.

Ketotifen యొక్క సాధారణ దుష్ప్రభావాలు

అధిక చురుకుదనం, నిద్రా భంగం

Ketotifen మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹97
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)
  • ₹68 to ₹69
    Torrent Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹41 to ₹53
    Micro Labs Ltd
    2 variant(s)
  • ₹91
    Allergan India Pvt Ltd
    1 variant(s)
  • ₹16
    Lark Laboratories Ltd
    1 variant(s)
  • ₹48
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)
  • ₹39
    Appasamy Ocular Device Pvt Ltd
    1 variant(s)
  • ₹49
    East West Pharma
    1 variant(s)
  • ₹14
    Intas Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹10 to ₹40
    Panacea Biotec Ltd
    2 variant(s)

Ketotifen నిపుణుల సలహా

  • కేటోటిఫిన్ కంటి చుక్కలు వేసుకునే ముందు కంటి మెత్తటి కటకాలను తీసేయండి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ కటకాలను ధరించండి.
  • మరో రకమైన మందు వాడే ముందు కనీసం 5 నిమిషాల వ్యవధి ఉంచండి.
  • కేటోటిఫిన్ దృష్టి లో అస్పష్టత లేక మగత కలిగిస్తుంది కాబట్టి, వాహనాలు లేదా యంత్రాలు నడపడం వంటివి చేయవద్దు.
  • కేటోటిఫిన్ చికిత్సా సమయంలో, మద్య పానం చేయడం వలన దుష్ప్రభావాలు మరింత ఎక్కువ అవుతాయి.
  • మాంద్యం లేక ఎలర్జీ కి మందు వాడుతున్నట్లయితే, మీ వైద్యునికి తెలియ చేయండి.
  • మీరు గర్భవతి అయినా, గర్భ ధారణ గురించి ప్లాన్ చేస్తున్న, లేక చను బాలు ఇస్తున్నా,వైద్యునికి తప్పక చెప్పండి.