Ketamine

Ketamine గురించి సమాచారం

Ketamine ఉపయోగిస్తుంది

Ketamineను, సాధారణ మత్తు కొరకు ఉపయోగిస్తారు

ఎలా Ketamine పనిచేస్తుంది

వైద్యులు శస్త్రచికిత్స సమయంలో రోగికి Ketamine ఇవ్వటం ద్వారా తాత్కాలికంగా సృహ కోల్పోయేలా చేసి, రోగికి ఎలాంటి నొప్పి, ఆందోళన లేకుండా సర్జరీ పూర్తి చేస్తారు.

Ketamine యొక్క సాధారణ దుష్ప్రభావాలు

వికారం, బొబ్బ, దృష్టి రెండుగా ఉండటం, వాంతులు, నైట్మేర్, అసాధారణ కలలు, అసాధారణ ప్రవర్తన, భ్రాంతి, రక్తపోటు పెరగడం, నిస్టాగామస్( అసంకల్పితంగా కంటి చలనం)

Ketamine మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹23 to ₹116
    Themis Medicare Ltd
    6 variant(s)
  • ₹94 to ₹107
    Troikaa Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹23 to ₹129
    Neon Laboratories Ltd
    5 variant(s)
  • ₹17 to ₹69
    Taj Pharma India Ltd
    2 variant(s)
  • ₹109
    Miracalus Pharma Pvt Ltd
    2 variant(s)
  • ₹21
    Prem Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹22
    Greenco Biologicals Pvt Ltd
    1 variant(s)
  • ₹95
    Sterfil Laboratories Pvt Ltd
    1 variant(s)
  • ₹23 to ₹125
    Rekvina Laboratories Ltd
    2 variant(s)
  • ₹109
    Ciron Drugs & Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)