Irinotecan

Irinotecan గురించి సమాచారం

Irinotecan ఉపయోగిస్తుంది

ఎలా Irinotecan పనిచేస్తుంది

Irinotecan క్యాన్సర్ కణితి మూలంగా కనిపించే వాపును తగ్గిస్తుంది. ఇరినోటెకాన్ అనేది టోపోఐసోమరేస్ ఇన్హిబిటర్లుగా పిలవబడే ఔషధాల సమూహానికి చెందినది; టోపోఐసోమరేస్ చర్యను ఇరినోటెకాన్ నిరోధిస్తుంది. టోపోఐసోమరేస్ ఐ- డిఎన్ఎ కాంప్లెక్స్‌కి అతుక్కోవడం ద్వారా డిఎన్ఎ స్ట్రాండ్ రెలిగేషన్ని ఇరినోటెకాన్ నిరోధిస్తుంది. ఈ టెర్నరీ మిశ్రమం ఏర్పాటు రెప్లికేషన్ ఫోర్క్‌ కదలికతో జోక్యంచేసుకుంటుంది, ఇది రెప్లికేషన్ అరెస్టును ప్రేరేపిస్తుంది మరియు డిఎన్ఎలో ప్రాణాంతక డబల్- స్ట్రాండెడ్ విరామాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా, డిఎన్ఎకి కలిగిన డేమేజ్ని ప్రభావవంతంగా మరమ్మతులు చేయలేరు మరియు అపోప్టోసిస్ (ప్రోగ్రామ్డ్ కణ మరణం) కలుగుతుంది.

Irinotecan యొక్క సాధారణ దుష్ప్రభావాలు

అలసట, వికారం, వాంతులు, బలహీనత, జుట్టు కోల్పోవడం, జ్వరం, రక్తహీనత, డయేరియా, తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం (న్యూట్రోఫిల్స్), ఆకలి మందగించడం

Irinotecan మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹421 to ₹1042
    Fresenius Kabi India Pvt Ltd
    2 variant(s)
  • ₹871 to ₹1756
    Dr Reddy's Laboratories Ltd
    2 variant(s)
  • ₹1
    Pfizer Ltd
    1 variant(s)
  • ₹322 to ₹1267
    Emcure Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹1802 to ₹4095
    Celon Laboratories Ltd
    2 variant(s)
  • ₹1980 to ₹4500
    Alkem Laboratories Ltd
    2 variant(s)
  • ₹1784 to ₹3995
    United Biotech Pvt Ltd
    4 variant(s)
  • ₹442 to ₹518
    Neon Laboratories Ltd
    2 variant(s)
  • ₹859 to ₹4200
    Taj Pharma India Ltd
    2 variant(s)
  • ₹1850 to ₹3500
    Resonance Laboratories Pvt Ltd
    2 variant(s)

Irinotecan నిపుణుల సలహా

•ప్రతి చికిత్స సెషనుకు ముందు రక్త కణ సంఖ్యల కొరకు మీరు పరిశీలించబడతారు.  
•పీఠాలలో రక్తం వెళుతుండటం లేదా మైకము లేదా నిస్సత్తువ అనుభవం, వికారం,వాంతులు లేదా అతిసారం లేదా జ్వరం యొక్క నిరంతర భాగం మీరు గమనిస్తే వెంటనే వైద్య సదుపాయాన్ని ఆశ్రయించండి.
మీరు గతంలో రేడియోషన్ థెరపీ అందుకుని ఉంటే మీ వైద్యునికి తెలియచేయండి.
మీఖు మధుమేహం, ఆస్త్మా, అధిక కొవ్వు లేదా అధిక రక్తపోటు లేదా ఏదైనా కాలేయం లేదా మూత్రపిండం లేదా గుండె లేదా ఊపిరిత్తిత్తుల వ్యాధులు కలిగి ఉంటే మీ వైద్యునికి తెలియచేయండి.
•మగత, మైకము లేదా మసక బారిన దృష్టికి ఐరినోటెకాన్ కారణం కావచ్చు, వాహనం నడపడం లేదా ఏవైనా యంత్రాలను నియంత్రించడం చేయవద్దు.
•మీరు గర్భవతి, గర్భానికి ప్రయత్నిస్తున్నా, లేదా తల్లిపాలి ఇస్తున్నా మీ వైద్యునికి తెలియచేయండి.
•ఐరినోటెకాన్ లేదా ఏవైనా వాటి పదార్థాలతో రోగులకు అలెర్జీ ఉంటే దీనిని తీసుకోవద్దు.
•దీర్ఘకాలిక ప్రేగు మంట వ్యాధి లేదా ప్రేగు అవరోధంతో ఉన్న రోగులు దీనిని తీసుకోకూడదు.
తీవ్రమైన కాలేయ వ్యాధి లేదా తీవ్రమైన ఎముక మజ్జ వైఫల్యంతో రోగులు దీనిని తీసుకోకూడదు.
•గర్భిణి మరియు తల్లిపాలను ఇచ్చే స్త్రీ దీనిని తీసుకోవడం నివారించాలి.