Hydroquinone

Hydroquinone గురించి సమాచారం

Hydroquinone ఉపయోగిస్తుంది

Hydroquinoneను, మాలెస్మా (చర్మంపై నలుపు మరియు వర్ణవిహీన ప్యాచ్లు) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Hydroquinone పనిచేస్తుంది

Hydroquinone చర్మపు రంగును నిర్దేశించే మెలనిన్ అనే రసాయనపు ఉత్పత్తిని నిరోధిస్తుంది.
చర్మాన్ని నల్లగా చేసే మేలనిన్గా పిలవబడే చర్మ పిగ్మెంట్ సమీకరణను తగ్గించడం ద్వారా చర్మాన్ని హైడ్రోక్వినాన్ బ్లీచింగ్ చేస్తుంది. ఇది మేలనిన్ సింథెసిస్తో జోక్యంచేసుకుంటుంది మరియు మేలనిన్ని (మేలనోసైట్స్‌) ఉత్పత్తిచేసే కణాల లోపల ముఖ్య ప్రక్రియలకు విఘాతం కలిగిస్తుంది. హైడ్రోక్వినాన్ బ్లీచింగ్ ప్రభావాన్ని రివర్స్‌ చేయదగినది (రివర్సిబుల్ డీపిగ్మెంటేషన్).

Hydroquinone యొక్క సాధారణ దుష్ప్రభావాలు

పొడి చర్మం, దురద, చర్మం మండటం, స్కిన్ పొట్టు, చర్మం ఎర్రబారడం

Hydroquinone మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹153 to ₹219
    Yash Pharma Laboratories Pvt Ltd
    2 variant(s)
  • ₹173
    Abbott
    1 variant(s)
  • ₹114 to ₹3199
    Anabolic Nation
    6 variant(s)
  • ₹113
    Resilient Cosmecueticals Pvt Ltd
    1 variant(s)
  • ₹550 to ₹1100
    Percos India Pvt Ltd
    6 variant(s)
  • ₹139 to ₹456
    Unimarck Pharma India Ltd
    2 variant(s)
  • ₹90
    Panzer Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹70
    Dermo Care Laboratories
    1 variant(s)
  • ₹56
    Dermo Care Laboratories
    1 variant(s)
  • ₹242
    Percos India Pvt Ltd
    1 variant(s)

Hydroquinone నిపుణుల సలహా

  • హైడ్రోక్వినైన్ ఉత్పత్తులు దయచేసి జాగ్రత్తగా ఉపయోగించండి. సూచించిన విధంగా ఉపయోగించనిచో, దాని చర్మ బ్లీచింగ్ చర్య అవాంఛిత కాస్మెటిక్ ప్రభావాలు కలిగించవచ్చు.
  • హైడ్రోక్వినైన్ ఉత్పత్తులు ఉపయోగించేటప్పుడు సన్ స్క్రీన్ వాడటం తప్పనిసరి. అనవసరంగా సూర్యుని కిరణాలు బహిర్గతం కావటం మానుకోండి మరియు చికిత్స ప్రాంతాలను దుస్తులతో కప్పండి. కనీస సూర్యకాంతి బహిర్గతం కావటం కూడా హైడ్రోక్వినైన్ బ్లీచింగ్ ప్రభావాన్నితలక్రిందులు చేస్తుంది.
  • హైడ్రోక్వినైన్ వాడిన తరువాత మీ చర్మం పై ఎలర్జీ చర్య లేదా చర్మం నీలి, నలుపు రంగుకు మారటం గమనిస్తే వాడకం నిలిపివేసి మీ వైద్యుని సంప్రదించండి. 
  • హైడ్రోక్వినైన్ క్రీం చర్మం బాహ్య ఉపయోగం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. మీ కంటికి, ముక్కుకు, నోరుకు లేదా మీ పెదవులకు తాకితే వెంటనే నీటిలో కడిగెయ్యండి .
  • హైడ్రోక్వినైన్ క్రీం ను చీలిన, మండుతున్న లేదా దెబ్బతిన్న చర్మం పై ఉపయోగించరాదు.
  • పెరాక్సైడ్ (హైడ్రోజన్ పెరాక్సైడ్ / బెంజాల్ పెరాక్సైడ్) ఉన్నఇతర క్రీములతో హైడ్రోక్వినైన్ ఉపయోగించరాదు.ఇది చర్మంపై పై మరకలు కలిగించవచ్చు, దీనిని పెరాక్సైడ్ వాడకం నిలిపి వేసి నీరు, మరియు సబ్బు తో కడిగి తొలగించవచ్చు.
  • వైద్యుని సలహా లేకుండా హైడ్రోక్వినైన్ క్రీం ను రెసార్సినోల్, ఫెనోల్ లేదా సాలిసైలిక్ ఆమ్లం ఉన్న ఇతర క్రీములతో కలిపి ఉపయోగించరాదు .
  • హైడ్రోక్వినైన్ క్రీం సల్ఫేట్ కలిగి ఉందేమో తనిఖీ చెయ్యండి. ఇలాంటి ఉత్పత్తులు ఆస్త్మా ఉన్న వ్యక్తులలో ఎలర్జీ ప్రతిచర్యలు కలిగిస్తాయి.
  • ఎలర్జీ ప్రతిచర్యలు నివారించేందుకు మీ వైద్యుడు చర్మం సున్నితత్వం పరీక్ష సలహా ఇవ్వవచ్చు
  • హైడ్రోక్వినైన్ ఉపయొగించేముందు మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా వైద్యుని సంప్రదించండి.