Guaifenesin

Guaifenesin గురించి సమాచారం

Guaifenesin ఉపయోగిస్తుంది

Guaifenesinను, దగ్గుతో కఫం యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Guaifenesin పనిచేస్తుంది

Guaifenesin ముక్కు, గొంతు భాగాలలో పేరుకున్న శ్లేష్మం పలుచబడేలా చేసి దగ్గినప్పుడు సులువుగా బయటికి వచ్చేలా చేస్తుంది.
గ్యుయాఫెనిసన్ అనేది ఎక్స్పెక్టోరెంట్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది వాయు ద్వారాలలో ఉన్న శ్లేష్మాన్ని పలుచన చేస్తుంది, ఫలితంగా శ్లేష్మం సులభంగా దగ్గు ద్వారా బయటికి వస్తుంది మరియు వాయు ద్వారాలు శుభ్రమవుతాయి.

Guaifenesin యొక్క సాధారణ దుష్ప్రభావాలు

వికారం, దురద దద్దుర్లు, అతి సున్నితత్వ ప్రతిస్పందన,, పొట్ట నొప్పి, డయేరియా, వాంతులు

Guaifenesin మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹94
    Fourrts India Laboratories Pvt Ltd
    1 variant(s)
  • ₹125
    Sanzyme Ltd
    1 variant(s)
  • ₹40
    Lupin Ltd
    1 variant(s)
  • ₹119
    Rowez Life Sciences Pvt. Ltd.
    1 variant(s)
  • ₹99
    Zerico Lifesciences Pvt Ltd
    1 variant(s)
  • ₹75
    Meridian Enterprises Pvt Ltd
    1 variant(s)
  • ₹250
    Bioceutics Inc
    2 variant(s)

Guaifenesin నిపుణుల సలహా

  • గియాఫెనెసిన్ పట్ల మీకు ఎలర్జీ ఉంటే తీసుకోకండి.
  • శ్వాసలో ఇబ్బంది, ముఖం, మెడ, గొంతు లేదా నాలుక వాపు (తీవ్రమైన అలెర్జీ రియాక్షన్స్) పెరిగితే గియాఫెనెసిన్ వాడటం ఆపి, తక్షణమే మీ వైద్యుడిని సంప్రదించండి.
  • ఒక కన్నా ఎక్కువ జలుబు మరియు దగ్గు మందు తీసుకుంటే, గియాఫెనెసిన్ తీసుకోకండి. .
  • మీకు ఆస్త్మా ఉంటే, గాలి ద్వారాల మంట (బ్రోన్కైటిస్), ఊపిరితిత్తులకు గాలి ప్రవాహం ఆపే ఎంఫిసెమా వంటి ఊపిరితిత్తుల రుగ్మత (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), ధూమపానం చేసేవారి దగ్గు,  పార్ఫైరియా (చర్మం మరియు ఇతర అవయవాలు ప్రభావితం చేసే ఒక అరుదైన రక్త వర్ణంలో ఉన్నరుగ్మత) ఉంటే, గియాఫెనెసిన్ తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
  • మీరు కాలేయం లేదా మూత్రపిండాల సమస్యలు బాధపడుతున్నా లేదా మద్యం తీసుకుంటున్నా, గియాఫెనెసిన్ తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
  • దగ్గు చికిత్సలో దగ్గు అణిచివేసే వాటితో గియాఫెనెసిన్ ను కలపరాదు
  • మీ లక్షణాలు హానికరం అయ్యి లేదా 7 రోజుల్లో మెరుగు పడక పోతే, మళ్ళీ వస్తుంటే, లేదా జ్వరం, దద్దుర్లు, లేదా నిరంతర తలనొప్పి ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి.
  • మూత్ర పరీక్షలు జరుగుతున్నప్పుడు, ఒక వేళ ఈ మధ్య గియాఫెనెసిన్ తీసుకున్నా లేదా తీసుకుంటున్నా మీ వైద్యునికి చెప్పడం ముఖ్యం ఎందుకంటే ఇది ఫలితాలని ప్రభావం చేస్తుంది.
  • వైద్యుడు సలహా ఇవ్వకపోతే తప్ప, మీరు గర్భవతి అయినా లేదా తల్లి పాలు ఇస్తున్నా గియాఫెనెసిన్ తీసుకోకండి.
  • సీసా తెరిచినా 4 వారాలలోపు వాడండి. తెరిచిన 4 వారల తరవాత, వాడకపోయినా సరే పారివేయండి. ( పారవేసే విధానం కోసం మీ ఫార్మసిస్ట్ ను సంప్రదించండి).