Glucosamine

Glucosamine గురించి సమాచారం

Glucosamine ఉపయోగిస్తుంది

Glucosamineను, ఆస్టియోఆర్థరైటిస్ లో ఉపయోగిస్తారు

ఎలా Glucosamine పనిచేస్తుంది

గ్లూకోసమైన్ అనేది చక్కెర ప్రొటీన్. శరీరంలో కార్టిలేజ్ని (మీ కీళ్ళకు దగ్గరలో ఎముకల్లో ప్రధానంగా ఉన్న గట్టి కనెక్టివ్ టిష్యూ) నిర్మించడం ద్వారా ఇది పనిచేస్తుంది.

Glucosamine యొక్క సాధారణ దుష్ప్రభావాలు

వికారం, గుండెల్లో మంట, పొట్టలో గందరగోళం

Glucosamine మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹123 to ₹900
    Meyer Organics Pvt Ltd
    5 variant(s)
  • ₹340 to ₹750
    Pharmed Ltd
    5 variant(s)
  • ₹94 to ₹199
    Panacea Biotec Ltd
    2 variant(s)
  • ₹76
    Systopic Laboratories Pvt Ltd
    1 variant(s)
  • ₹72
    Troikaa Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹58
    Jenburkt Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹62
    Tablets India Limited
    1 variant(s)
  • ₹43
    Juggat Pharma
    1 variant(s)
  • ₹99
    Health Guard India Pvt Ltd
    1 variant(s)
  • ₹58
    Redvia Pharmaceutical
    1 variant(s)

Glucosamine నిపుణుల సలహా

  • గ్లూకోసమైన్ కి గాని, షెల్ల్ చేప గానీ మీకు సరిపడకపోతే గ్లూకోసమైన్ తీసుకోవద్దు.
  • మీరు గర్భవతి అయినా, చనుబాలు ఇస్తున్నా గ్లూకోసమైన్ తీసుకోవడం మానేయండి.
  • మధుమేహం, ఎక్కువ కొలెస్ట్రాల్/ ట్రైగ్లిసెరైడ్(శక్తి కొరకు దేహం వాడే కొవ్వు పదార్ధాలు), కాన్సర్, లివర్ జబ్బులు, ఆస్తమ, శ్వాస సంబంధ రుగ్మతలు ఉనంట్లయితే, డాక్టరుల సలహా పాటించి తీరాలి.
  • శస్త్రచికిత్స జరిగినట్లయితే, గ్లూకోసమైన్ కొనసాగించక పోవడమే మంచిది.