Elemental Iron

Elemental Iron గురించి సమాచారం

Elemental Iron ఉపయోగిస్తుంది

ఎలా Elemental Iron పనిచేస్తుంది

Elemental Iron శరీరంలోని రసాయనాలతో కలిసిపోయి శోషణం చెందుతుంది. శరీరంలోని తక్కువ స్థాయి ఐరన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఐరన్ తయారీలు యాంటీఅనెమిక్స్‌, మరియు ఐరన్ సప్లిమెంట్లుగా పిలవబడే ఔషధాల సమూహానికి చెందినవి. మన శరీరంలో హిమోగ్లోబిన్ (ఆక్సిజెన్ ను తీసుకెళ్ళే మరియు రక్తానికి ఎరుపు రంగు ఇచ్చే పదార్థం) మరియు మైయోగ్లోబిన్ (పనిచేసే కండరాలకు ఆక్సిజెన్ ని ఇచ్చే కండర ప్రొటీన్) ఏర్పడటానికి, మరియు కణజాలాల ఆక్సిడేటివ్ ప్రక్రియలకు (వివిధ కణజాలాలకు ఆక్సిజెన్ ని రవాణా చేసేందుకు) ఐరన్ అత్యావశ్యం. అనేక అత్యావశ్యక ఎంజైములు, న్యూట్రోఫిల్స్‌ పనితనానికి కూడా ఇది తోడ్పడుతుంది మరియు మెటబాలిజంలో ముఖ్య భూమిక పోషిస్తుంది.

Elemental Iron యొక్క సాధారణ దుష్ప్రభావాలు

వాంతులు, వికారం, నలుపు/ ముదురురంగులో మలం, మలబద్ధకం, డయేరియా

Elemental Iron మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹36 to ₹363
    Cadila Pharmaceuticals Ltd
    11 variant(s)
  • ₹185 to ₹286
    Corona Remedies Pvt Ltd
    3 variant(s)
  • ₹35 to ₹243
    Shreya Life Sciences Pvt Ltd
    4 variant(s)
  • ₹88 to ₹247
    Goddres Pharmaceuticals Pvt Ltd
    4 variant(s)
  • ₹40 to ₹263
    Venus Remedies Ltd
    4 variant(s)
  • ₹262
    Samarth Life Sciences Pvt Ltd
    1 variant(s)
  • ₹249
    Anax Lifescience
    1 variant(s)
  • ₹30 to ₹260
    Elder Pharmaceuticals Ltd
    3 variant(s)
  • ₹250
    Maneesh Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹136 to ₹267
    Strides shasun Ltd
    2 variant(s)

Elemental Iron నిపుణుల సలహా

 
ఐరన్ సప్లిమెంట్లను వైద్యుని సంప్రదించకుండా మొదలుపెట్టవద్దు, కొనసాగించవద్దు (ఫెర్రస్ లవణాలు),: 
 
  • మీకు ఐరన్ మందులు సరిపడకపోతే
     
  •  
  • మీ చర్మంపై శరీరంలో అధిక ఇనుముకు గుర్తుగా రాగి గుర్తులు ఉంటే (హోమోక్రోమాటోసిస్ లేదా హెమోసిడిరోసిస్),
     
  • మీకు పేగులను ప్రభావితం చేసే కడుపు పుండు, ప్రేగు యొక్కశోథ పరిస్థితులు వంటి ఏదైనా తీవ్ర వ్యాధి ఉంటే, , 
     
  • మూత్రంలో రక్తాన్ని గమనిస్తే
     
  • మీ వైద్యుడు మీరు కొన్ని చక్కెరలకు అసహనం కలిగి ఉన్నారు అని చెప్తే
     
 
Iron   ఇనుము లేదా ఐరన్ ఇంజక్షన్ కొన్ని సార్లు తీవ్రమైన ఎలర్జీ ప్రతిచర్యలు లేదా తీవ్ర అల్ప రక్తపోటుకు కారణమవుతుంది. మీకు తలతిరుగుతున్నా (పడిపోతున్నట్లు ఉన్నా) లేదా హఠాత్తుగా శ్వాసలో ఇబ్బంది తలెత్తినా మీ సంరక్షకునికి చెప్పండి.
 
మీకు ఐరన్ ఇంజక్షన్   సరిపడకపోతే లేదా ఐరన్ లోపం కారణం కాని రక్తహీనత ఉంటే దీనిని తీసుకోరాదు.
 
వీటిలో ఏవైనా ఎలర్జీ ప్రతిచర్యలు సంకేతాలు ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి: మూర్ఛ, శ్వాస ఇబ్బంది; ముఖము, పెదవులు, నాలుక లేదా గొంతు వాపు.
 
  రంగు మారిన లేదా ఏవైనా కణాలు ఉన్న ఐరన్ ఇంజక్షన్ తీసుకోకండి. కొత్త ఔషధం కోసం మీ మందులు ఇచ్చేవారిని సంప్రదించండి.