Dexmedetomidine

Dexmedetomidine గురించి సమాచారం

Dexmedetomidine ఉపయోగిస్తుంది

Dexmedetomidineను, ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసియు)లో మత్తు ఇవ్వడం కొరకు ఉపయోగిస్తారు

ఎలా Dexmedetomidine పనిచేస్తుంది

Dexmedetomidine మెదడులోని కొన్ని రసాయనాలను విడుదల చేసేలా పనిచేసి నొప్పిని తగ్గించటమే గాక నిద్ర పట్టేలా ప్రేరేపిస్తుంది.
డెక్స్ మెడిటోమిడైన్ అనేది బాధను తగ్గించు మందు ఇది కేంద్రంలో చురుకైన సెలెక్టివ్ అల్ఫా2ఎ అగోనిస్ట్స్ ఔషధాల తరగతికి చెందినది. ఇది బాధను తగ్గించే మరియు నొప్పి తెలియకుండా చేసే మెదడులోని కొన్ని రిసెప్టార్లను ఆక్టివేట్ చేస్తుంది.

Dexmedetomidine యొక్క సాధారణ దుష్ప్రభావాలు

నోరు ఎండిపోవడం, రక్తపోటు తగ్గడం, బ్రాడీకార్డియా

Dexmedetomidine మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹242 to ₹690
    Themis Medicare Ltd
    3 variant(s)
  • ₹250 to ₹464
    Abbott
    2 variant(s)
  • ₹25 to ₹14130
    JNTL Consumer Health (India) Pvt. Ltd.
    67 variant(s)
  • ₹212 to ₹670
    Neon Laboratories Ltd
    4 variant(s)
  • ₹241 to ₹635
    Samarth Life Sciences Pvt Ltd
    3 variant(s)
  • ₹429
    Celon Laboratories Ltd
    1 variant(s)
  • ₹242 to ₹840
    Aishwarya Healthcare
    3 variant(s)
  • ₹306 to ₹999
    Varenyam Healthcare Pvt Ltd
    3 variant(s)
  • ₹550
    Macleods Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹330
    Fusion Healthcare Pvt Ltd
    1 variant(s)

Dexmedetomidine నిపుణుల సలహా

  • డేక్స్ మెడేటోమేడీన్ చికిత్స సమయంలో గుండె రేటు మరియు రక్తపోటు మార్పు కై మీరు పరిశీలించబడవచ్చు.
  • డేక్స్ మెడేటోమేడీన్ 24 గంటలు కన్నా >చొప్పించకూడదు. ఎక్స్టుబేషన్(శ్వాసనాళంలో ఉంచే ట్యూబ్ తొలగింపు) చేసే ముందు చొప్పించే సమయం ?24 గంటలు అయితే, ఈ మందు వాడకం నిలిపివేయల్సిన అవసరం లేదు.
  • డేక్స్ మెడేటోమేడీన్ చొప్పించడం తీసుకునే రోగుల్లో పూర్తిగా గుండె మరియు శ్వాస సంబంధ పరిశీలన సిఫార్సు చేయబడింది.
  • ఒక వేళ మీకు అసాధారణంగా తక్కువ హృదయ స్పందన రేటు, తక్కువ రక్తపోటు, తక్కువ రక్తము (రక్తస్రావం తరువాత) కలిగి ఉన్నా , కొన్ని రకాల హృదయ రుగ్మతలు, నరాల రుగ్మత (ఉదా తల లేదా వెన్నుపాము గాయం లేదా స్ట్రోక్), తీవ్ర కాలేయ సమస్యలు, లేదా కొన్ని మందులు , ముఖ్యంగా మత్తు మందులు వాడిన తరువాత తీవ్ర జ్వరం ఉంటే జాగ్రత్తగా వాడండి.
  • మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా మీ వైద్యునితో మాట్లాడండి. డేక్స్ మెడేటోమేడీన్ వాడుతుంటే తల్లిపాలు ఇవ్వద్దు.