Darifenacin

Darifenacin గురించి సమాచారం

Darifenacin ఉపయోగిస్తుంది

ఎలా Darifenacin పనిచేస్తుంది

Darifenacin మూత్రకోశం సామర్ధ్యాన్ని పెంచి ఎక్కువ మూత్రాన్ని నిలుపుకునేలా చేయటమే గాక పదే పదే మూత్ర విసర్జనకు వెళ్ళాల్సిన ఇబ్బందిని తొలగిస్తుంది.
డరిఫెనాసిన్ అనేది యాంటీమస్కరినిక్స్‌గా పిలవబడే ఔషధాల తరగతికి చెందినది. బ్లాడర్ కండరాలను సడలించడం ద్వారా ఇది పనిచేస్తుంది, తద్వారా తరచుగా, అత్యవసరంగా, లేదా అనియంత్రితంగా మూత్రవిసర్జనను నిరోధిస్తుంది.

Darifenacin యొక్క సాధారణ దుష్ప్రభావాలు

నోరు ఎండిపోవడం, వికారం, మలబద్ధకం, దృష్టి మసకబారడం, తలనొప్పి, అజీర్ణం

Darifenacin మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹347 to ₹360
    Sun Pharmaceutical Industries Ltd
    2 variant(s)
  • ₹359 to ₹394
    Alembic Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹325 to ₹360
    Sun Pharmaceutical Industries Ltd
    2 variant(s)
  • ₹220 to ₹361
    Cipla Ltd
    2 variant(s)
  • ₹395 to ₹480
    Intas Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹235 to ₹395
    Ajanta Pharma Ltd
    2 variant(s)
  • ₹211 to ₹395
    Dr Reddy's Laboratories Ltd
    2 variant(s)
  • ₹228
    ANT Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹225
    Globus Labs
    1 variant(s)
  • ₹298
    Cipla Ltd
    1 variant(s)

Darifenacin నిపుణుల సలహా

  • డరిఫెనాసిన్ లేదా అందులోని ఏ ఇతర పదార్ధాలు మీకు పడకపోతే ఈ మాత్రలు ఉపయోగించకండి.
  • మూత్రం నిలుపుదల (మూత్రాశయాన్ని ఖాళీ చేసే అసమర్ధత); గ్లకోమా (కంటిలో అధిక ఒత్తిడి) లేదా మయాస్తనియా గ్రేవీస్ ( కొన్ని కండరాలలో అసాధారణ అలసట మరియు బలహీనత); కడుపులో పుండ్లు, మలబద్ధకం, గుండెల్లో మంట లేదా త్రేనుపు వంటివి ఉంటే డరిఫెనాసిన్ ఉపయోగించరాదు.
  • మీరు అవయవ తిరస్కరణ నిరోధానికి, అధిక రక్తపోటుకు లేదా ఫంగల్ లేదా వైరస్ సంక్రమణ చికిత్సకు మందులు తీసుకుంటుంటే డరిఫెనాసిన్ తీసుకోవటం మానెయ్యండి