Darbepoetin alfa

Darbepoetin alfa గురించి సమాచారం

Darbepoetin alfa ఉపయోగిస్తుంది

ఎలా Darbepoetin alfa పనిచేస్తుంది

Darbepoetin alfa ఎముకలోని మజ్జ పరిమాణాన్ని పెంచి ఎక్కువ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
డార్బెపొయిటిన్ అల్ఫా ఎరిత్రోపియోసిస్ స్టిమ్యులేటింగ్ ఏజంట్స్ (ESAs) అనే హెమటోలాజికల్ ఏజంట్స్ తరగతికి చెందినది. ఇది రికాంబినెంట్ డిఎన్ఎ సాంకేతికత ద్వారా ఉత్పత్తి చేయబడజిన మానవ హార్మోన్ సింతటిక్ రూపం, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది, తద్వారా లక్షణాల నుండి ఉపశమనం కలగడంలో సహాయపడుతుంది.

Darbepoetin alfa యొక్క సాధారణ దుష్ప్రభావాలు

రక్తపోటు పెరగడం, హైపర్‌సెన్సిటివిటీ

Darbepoetin alfa మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹1841 to ₹5924
    Lupin Ltd
    3 variant(s)
  • ₹2116 to ₹31975
    Dr Reddy's Laboratories Ltd
    7 variant(s)
  • ₹6259 to ₹12790
    Dr Reddy's Laboratories Ltd
    2 variant(s)
  • ₹1589 to ₹2279
    Fresenius Kabi India Pvt Ltd
    2 variant(s)
  • ₹1520 to ₹10450
    Hetero Drugs Ltd
    5 variant(s)
  • ₹1800 to ₹2350
    LG Lifesciences
    2 variant(s)
  • ₹1815 to ₹15008
    Cipla Ltd
    5 variant(s)
  • ₹2067 to ₹6371
    Emcure Pharmaceuticals Ltd
    3 variant(s)
  • ₹1850 to ₹4456
    Wockhardt Ltd
    3 variant(s)
  • ₹1500 to ₹2865
    Micro Labs Ltd
    2 variant(s)

Darbepoetin alfa నిపుణుల సలహా

ఒక వేళ మీకు అసాధారణ అలసట, శ్వాస ఆడకపోవుట, తీవ్రమైన తలనొప్పి మగత, గందరగోళం, కంటి చూపు సమస్యలు, వికారంతో కూడిన వాంతులు లేదా ఫిట్స్ అనిపిస్తే మీ వైద్యునికి చెప్పండి, ఎందుకంటే ఇది మీకు అధిక రక్తపోటు ఉందని సూచిస్తుంది.
అధిక రక్తపోటు, సికిల్ సెల్ ఎనీమియా, కాలేయ వ్యాధులు, హెపటైటిస్ సి, ఫిట్స్ లేదా రబ్బరుకు ఎలర్జీ వున్నా మీ వైద్యుడిని సంప్రదించండి.
ఎర్ర రక్తకణాల (ఆర్.బి.సి.) మార్పిడి అవసరాన్ని తగ్గించటానికి సరిపదిననంత అత్యల్ప మోతాదు ఉపయోగించండి.
మీరు హిమోగ్లోబిన్ స్థాయిల కోసం తరచూ పరిశీలించబడతారు ఎందుకంటే, అత్యధిక హిమోగ్లోబిన్ గుండె లేదా రక్త నాళ రుగ్మతలు ప్రమాదాన్ని పెంచవచ్చు.
మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా తల్లిపాలు ఇస్తున్నా మీ వైద్యునికి చెప్పండి  
డార్బెపోఅటిన్ ఆల్ఫా లేదా దాని పదార్ధాల ఎలర్జీ వున్న రోగులకు ఇవ్వకూడదు. 
డార్బెపోఅటిన్ ఆల్ఫా వాడితే, ఏ రోగికి స్వచ్చమైన ఎరుపు కణములు కలిగి (పి.ఆర్.సి.ఎ., ఒక రకమైన రక్తహీనత) ఉంటే, వారికి ఇది ఇవ్వకూడదు.
మందులు తీసుకుంటున్నప్పటికీ అధిక రక్తపోటు నియంత్రణ పేలవంగా ఉన్న రోగులకు ఇవ్వకూడదు.