Bromhexine

Bromhexine గురించి సమాచారం

Bromhexine ఉపయోగిస్తుంది

ఎలా Bromhexine పనిచేస్తుంది

Bromhexine ముక్కు, గొంతు భాగాలలో పేరుకున్న శ్లేష్మం పలుచబడేలా చేసి దగ్గినప్పుడు సులువుగా బయటికి వచ్చేలా చేస్తుంది. బ్రోమ్ హెక్సీన్ అనేది ఎక్స్పెక్టోరెంట్స్/మ్యూకోలైటిక్ ఏజెంట్స్ అనబడే ఔషధాల తరగతికి చెందినది. ఇది శ్లేష్మాన్ని పలుచన చేస్తుంది, ఫలితంగా దగ్గు ద్వారా కఫం బయటికి రావడం మరియు దగ్గు తగ్గడం జరుగుతుంది.

Bromhexine యొక్క సాధారణ దుష్ప్రభావాలు

చెవి చికాకు, అలర్జీ చర్మ దద్దుర్లు, మైకం, తలనొప్పి

Bromhexine మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹67 to ₹158
    Ipca Laboratories Ltd
    3 variant(s)
  • ₹12
    Biochem Pharmaceutical Industries
    1 variant(s)
  • ₹46
    S R Pharmaceuticals
    1 variant(s)
  • ₹60
    Monichem Healthcare Pvt Ltd
    1 variant(s)
  • ₹63
    Medliva Lifesciences
    1 variant(s)
  • ₹110
    Morepen Laboratories Ltd
    1 variant(s)
  • ₹12
    Ciron Drugs & Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹9
    Akme Biotec
    1 variant(s)
  • ₹143
    Ipca Laboratories Ltd
    1 variant(s)

Bromhexine నిపుణుల సలహా

  • ఉదరభాగంలో అల్సర్ తో బాధపడిన వారు లేదా బాధపడుతున్నవారికి బ్రోమ్ హెక్సైన్ ను ఉపయోగించరాదు. దీనివల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.
  • కాలేయ, మూత్రపిండ వ్యాధులు లేదా ఆస్తమాతో బాధపడుతున్నవారు ముందుగానే తమ పరిస్థితిని వైద్యునికి వివరించాలి.
  • గర్భం ధరించాలనుకుంటోన్న మహిళలు, తమ పిల్లలకు చనుబాలు ఇస్తున్న తల్లులు... వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి
  • బ్రోమ్ హెక్సైన్ లేదా అందులోని ఇతర పదార్ధాలకు అలెర్జీకి గురయ్యేవారు దీన్ని ఉపయోగించరాదు.