Benzonatate

Benzonatate గురించి సమాచారం

Benzonatate ఉపయోగిస్తుంది

Benzonatateను, పొడి దగ్గు యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Benzonatate పనిచేస్తుంది

Benzonatate మెదడులోని దగ్గును ప్రేరేపించే కేంద్రపు పనితీరును తగ్గించి దగ్గును నివారిస్తుంది.
బెంజోనటాట్‌ అనేది నోనార్కోటిక్ యాంటిటుస్సివ్స్‌ అనే ఔషధాల తరగతికి చెందినవి. ఇది ఎడతెగని దగ్గును తగ్గించేందుకు వాయునాళాలు మరియు ఊపిరితిత్తులలో పనిచేస్తుంది.

Benzonatate యొక్క సాధారణ దుష్ప్రభావాలు

వాంతులు, వికారం, మలబద్ధకం, మైకం, శ్వాస తీసుకోవడం తగ్గడం, ముందు నుంచి ఉన్న శ్వాస సమస్య తీవ్రతరం కావడం, ఆకలి తగ్గడం, బొబ్బ

Benzonatate మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹88 to ₹97
    Lupin Ltd
    2 variant(s)
  • ₹80
    Gelnova Laboratories (India) Pvt. Ltd
    1 variant(s)

Benzonatate నిపుణుల సలహా

  • బెన్జోనటేట్ తీసుకునే ముందు, మీకు ఆస్త్మా లేదా ప్రొకైన్(నోవోకైన్), టెట్రాసైన్ మందులకు అలెర్జీ ఉంటే,మీ వైద్యునికి చెప్పండి.
  • దంత శస్త్ర చికిత్సతో కలిపి, మీకు శస్త్ర చికిత్స ఉంటే, మీ వైద్యుడు లేదా దంత వైద్యునికి మీరు బెన్జోనటేట్ తీసుకుంటున్నారని చెప్పండి.
  • మీరు గర్భవతి, గర్భానికి ప్రయత్నిస్తున్నా, లేదా తల్లిపాలి ఇస్తున్నా మీ వైద్యునికి తెలియచేయండి.
  • బెన్జోనటేట్ మగతను/మైకాన్ని కలిగించవచ్చు. వాహనం నడపడం లేదా యంత్రాన్ని నిర్వహించడం మీరు కోలుకునేవరకు చేయవద్దు.
  • బెన్జోనటేట్ చికిత్స తీసుకునేటప్పుడు మద్యం సేవించకండి, అది దుష్ర్పభావాలని తీవ్రతరం చేయవచ్చు.