Azelastine

Azelastine గురించి సమాచారం

Azelastine ఉపయోగిస్తుంది

ఎలా Azelastine పనిచేస్తుంది

దురద, ఎలర్జీ, ఛాతీ బిగదీసుకుపోయి శ్వాస ఆడని పరిస్థితికి కారణమయ్యే రసాయనాలను Azelastine నిరోధిస్తుంది.
అజెలాస్టిన్‌ అనేది యాంటీహిస్టమైన్స్ ఔషధాల సమూహానికి చెందినది. ఇది అలెర్జీ ప్రతిచర్య సమయంలో శరీరం ఉత్పత్తి చేసిన ఒక సహజ రసాయనం (హిస్టామిన్) అడ్డుకోవడం ద్వారా పనిచేస్తుంది.

Azelastine యొక్క సాధారణ దుష్ప్రభావాలు

చేదు రుచి

Azelastine మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹519
    Zydus Cadila
    1 variant(s)
  • ₹100
    Entod Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹85
    Sun Pharmaceutical Industries Ltd
    2 variant(s)
  • ₹174
    German Remedies
    1 variant(s)
  • ₹357
    Chemo Healthcare Pvt Ltd
    1 variant(s)
  • ₹270 to ₹275
    Leeford Healthcare Ltd
    2 variant(s)

Azelastine నిపుణుల సలహా

ఈ ఔషధం మైకము లేదా మత్తు కలుగచేస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు, లేదా చురుకుదనం అవసరమైన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  ఎజిలస్టైన్ ప్రారంభించే ముందు, కొనసాగించేందుకు వైద్యుని సంప్రదించండి:
  • ఎజిలస్టైన్ కు ఎలర్జీ (తీవ్ర సున్నితత్వం) లేదా అందులోని ఇతర పదార్ధాలు సరిపడకపోతే .
  • మీరు గర్భవతి లేదా బిడ్డకు పాలు ఇస్తుంటే.
ఎజిలస్టైన్ ద్రావకాన్ని కంటిలోకి ఉపయోగిస్తున్నప్పుడు కాంటాక్ట్ లెన్స్ వాడకండి. ఎజిలస్టైన్ ముక్కు స్ప్రే ను సూచించిన విధంగానే ఉపయోగించాలని రోగిని సూచించాలి. ఉపయోగించే ముందు సీసాను నెమ్మదిగా వంచి, పైకి కిందకి కదిలించి పైన ఉన్న రక్షణ మూత ను తొలగించాలి. స్ప్రే ను ఉపయోగించిన తరువాత కొనను తుడిచి రక్షణ మూతను పెట్టాలి.