Eco Tears Gel

generic_icon
Rs.185for 1 bottle(s) (10 ml Eye Drop each)
1
దురదృష్టవశాత్తు, మా వద్ద ఇంకా ఎక్కువ ఐటమ్‌లు స్టాకులో లేవు.
దోషాన్ని నివేదించడం

Eco Tears 1% w/v Eye Drop కొరకు కూర్పు

Carboxymethylcellulose(1% w/v)

Eco Tears Eye Drop కొరకు ఆహారం సంపర్కం

Eco Tears Eye Drop కొరకు ఆల్కహాల్ సంపర్కం

Eco Tears Eye Drop కొరకు గర్భధారణ సంపర్కం

Eco Tears Eye Drop కొరకు చనుబాలివ్వడం సంపర్కం

ఆహారం
ఆల్కహాల్
గర్భధారణ
చనుబాలివ్వడం
No interaction found/established
No interaction found/established
తెలియదు. మానవ మరియు జంతు అధ్యయనాలు లభ్యం కావడం లేదు. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి.
CONSULT YOUR DOCTOR
చనుబాలివ్వడం సమయంలో Eco Tears Gel వాడకం పై సమాచారం అందుబాటులో లేదు. దయచేసి మీ వైద్యుని సంప్రదించండి.
CONSULT YOUR DOCTOR

Eco Tears 1% w/v Eye Drop కొరకు సాల్ట్ సమాచారం

Carboxymethylcellulose(1% w/v)

Eco tears eye drop ఉపయోగిస్తుంది

ఎలా eco tears eye drop పనిచేస్తుంది

Eco Tears Gel కృత్రిమ కన్నీరుగా పనిచేస్తుంది. ఇది కన్నీటి మాదిరిగానే కనుగుడ్డు మీద తేమను అందిస్తుంది.
కంటి చుక్కల రూపంలో ఉండే కార్బాక్సీమిథైల్ సెల్యులోజ్ అనేది కంటి కందెనలు లేదా కృత్రిమ కన్నీళ్లు అనే ఔషధ తరగతికి చెందినది. ఇది కంటి ఉపరితలానికి తడిని మరియు కందెనతత్వాన్ని అందించడం ద్వారా పొడిదనాన్ని మరియు చికాకును తగ్గిస్తుంది. దీని చిక్కదనం కారణంగా, ఇది కంటిలో ఎక్కువసేపు నిలిచి ఉండి ఉపశమనాన్ని అందిస్తుంది.
కంటి చుక్కల రూపంలో ఉండే కార్బాక్సీమిథైల్ సెల్యులోజ్ అనేది కంటి కందెనలు లేదా కృత్రిమ కన్నీళ్లు అనే ఔషధ తరగతికి చెందినది. ఇది కంటి ఉపరితలానికి తడిని మరియు కందెనతత్వాన్ని అందించడం ద్వారా పొడిదనాన్ని మరియు చికాకును తగ్గిస్తుంది. దీని చిక్కదనం కారణంగా, ఇది కంటిలో ఎక్కువసేపు నిలిచి ఉండి ఉపశమనాన్ని అందిస్తుంది.

Eco tears eye drop యొక్క సాధారణ దుష్ప్రభావాలు

కన్ను ఎర్రబారడం, కళ్ళు మంట, కళ్లు సలపడం, కంటిలో అలర్జిక్ రియాక్షన్

Eco Tears Eye Drop కొరకు ప్రత్యామ్నాయాలు

167 ప్రత్యామ్నాయాలు
167 ప్రత్యామ్నాయాలు
Sorted By
RelevancePrice
  • Enlube Eye Drop
    (10 ml Eye Drop in packet)
    SION HEALTHCARE (WHO GMP Company)
    Rs. 17.85/ml of Eye Drop
    generic_icon
    Rs. 178.50
    save 4% more per ml of Eye Drop
  • Refresh Liquigel Eye Drop
    (10 ml Eye Drop in bottle)
    Rs. 18.57/ml of Eye Drop
    generic_icon
    Rs. 185.69
    same price
  • Flogel Eye Drop
    (10 ml Eye Drop in bottle)
    Rs. 18/ml of Eye Drop
    generic_icon
    Rs. 188.94
    save 3% more per ml of Eye Drop
  • Loc Tears Fusion Eye Drop
    (10 ml Eye Drop in bottle)
    Rs. 18.50/ml of Eye Drop
    generic_icon
    Rs. 185
    same price
  • CMC Gel Eye Drop
    (10 ml Eye Drop in bottle)
    Rs. 18.57/ml of Eye Drop
    generic_icon
    Rs. 185.69
    same price

Eco Tears Eye Drop కొరకు నిపుణుల సలహా

  • మీకు కంటి నెప్పి, తలనెప్పి పెరిగినా, చూపు మందగించినా లేక కంటి ఎరుపు లేక కంటి రేపుదల ఇబ్బందికరంగా మారినా,వైద్యుని వెంటనే సంప్రదించండి.
  • కార్బోక్సీమిథైల్సెల్యులోస్ కంటి చుక్కలు వాడే 15 నిమిషాలు ముందుగా మాత్రమే యితర కంటి చుక్కలు లేక యితర మందులు వాడాలి.
  • కార్బోక్సీమిథైల్సెల్యులోస్ వాడే ముందు మీ కాంటాక్ట్ లెన్స్ తీసేయ్యండి. మళ్ళీ 15 నిమిషాల తర్వాత వాటిని ధరించండి.  
  • కార్బోక్సీమిథైల్సెల్యులోస్ కంటి చుక్కలు కంట్లో వేసేందుకు మాత్రమె ఉద్దేశించ బడినవి.  
  • కాలుష్యాన్ని అరికట్టాలంటే, కంటి చుక్కల సీసా కోనతో కంటి రెప్పలు మరియు యితర చుట్టుపక్కల ప్రదేశాలని తాకవద్దు.
  • కంటి చుక్కల మందు రంగు మారినా లేక సీసా అస్పష్టంగా ఉన్నా, ఆ మందు వాడ వద్దు; ఒక సారి మాత్రమె వాడవలసిన సీసాల విషయంలో ఆ సీసా చెక్కు చెదరకుండా ఉంటేనే వాడండి. అలాగే, మూత తీసిన వెంటనే మందుని వాడేయ్యండి.కార్బోక్సీమిథైల్సెల్యులోస్ వాడిన తరువాత చూపు విషయం లో కొంత అస్పష్టత వుంటుంది. కాబట్టి, చూపు సరిగా అయ్యేంత వరకు వేచి వుండి, తర్వాత మాత్రమె డ్రైవింగ్ చేయడం లేక యంత్రాలు నడపటం చేయడం వంటివి చేయండి.
  • మీరు గర్భవతి అయినా, గర్భ ధారణ ప్రయత్నాలలో ఉన్నా, చను బాలు ఇస్తున్నా,కార్బోక్సీమిథైల్సెల్యులోస్ వాడే ముందువైద్యుని సంప్రదించండి.  

Eco Tears 1% w/v Eye Drop గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

Carboxymethylcellulose

Q. What is Eco Tears Gel used for?
Eco Tears Gel is a tear substitute. It is used as a lubricant for dry eyes. It is also used for the temporary relief of burning, irritation, and/or discomfort due to dryness of the eyes. Moreover, it is used to lubricate and rewet soft and rigid gas-permeable contact lenses. It is also indicated to relieve dryness, irritation, and discomfort that may be associated with lenses.
Q. What are the side effects of Eco Tears Gel?
You may experience visual disturbances and eye discharge, and may notice medication residue while using this medicine. Some other side effects of this medicine include redness of the eye, eye irritation, burning and discomfort, eyelid swelling, and itching of the eye.
Q. How should Eco Tears Gel be stored?
Store at or below 25°C and out of the reach of children. Do not touch the tip of the container to any surface, and replace the cap after every use. Remember not to use the eye drops after the expiry date or after 30 days of opening them.
Show More
Q. How should Eco Tears Gel be used?
If you are using it for dry eyes, instill 1 or 2 drops in the affected eye(s) as needed. If you are using it to lubricate soft and rigid gas-permeable lenses, apply 1 to 2 drops to each eye with the lenses on as needed or as directed by your doctor. Blink several times after pouring the drops.
Q. Is Eco Tears Gel bad?
No, Eco Tears Gel is a safe medicine. It is meant for external use only and is not harmful. In some patients, Eco Tears Gel may cause eye irritation (burning and discomfort), eye pain, itchy eyes, and visual disturbance. Immediately contact your doctor if any of these effects persist.

Content on this page was last updated on 03 June, 2025, by Dr. Lalit Kanodia (MBA, MD Pharmacology)